Attaa Jagan Anna Last Dialogue!✅️
వెన్నుపోటు పొడిచి పార్టీ గుర్తును లాక్కోవడం - మీ HISTORY!
సొంత పార్టీ పెట్టి ప్రభుత్వం స్థాపించిన చరిత్ర మాది BOTH CAN NEVER BE SAME!
విద్య, వైద్యం ,ఆరోగ్యం, వ్యవసాయం గడప వద్దకే పాలన అందించడం మా HISTORY.
విద్య వైద్యం ఆరోగ్యం నాశనం చేయడం మీ హిస్టరీ BOTH CAN NEVER BE SAME!
- జగనన్న
'నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా'
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..
ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్ లోని ఒక కేఫ్ లో కాఫీ తాగుతూ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేసిన పీఎం
తాను చావలేదని.. బ్రతికే ఉన్నానని ప్రపంచానికి చెప్పేందుకే ఈ వీడియో విడుదల చేసిన నేతన్యాహు