భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద వన్యప్రాణులు. కాలా హిరణ్ అంటే కృష్ణ జింక , మీకు తెలిసిన ప్రకృతి ప్రేమికులకు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి.
#blackbuckantelope#KalaHiran
చాయ్ పైసలు ఇస్తే వీడియొ లు చేసుకుంటా అని మంది దగ్గర బిచ్చం ఎత్తుకున్న తీన్మార్ బల్లి అలియాస్ చింతపండు నవఈన్ నీ పార్టీని తీసుకుపోయి ముందు కాకి రొచ్చు పార్టీ లో కలిపేయ్.
#కాకిరోచ్చు_తీన్మారుల్లి
విద్యార్థుల మరణాలు రోదించాలి అంటే ఏ కులానికి ఆ కులానికి ప్రత్యేకంగా పాఠశాలలు ఉంచండి.కనీసం జనరల్ కేటగిరి వారికి అయినా ప్రత్యేకంగా పాఠశాలలు ఉంచండి. చిన్నప్పటి నుంచే అది అవగతం అయితే మా పోటీ సాటి జనరల్ కేటగిరి వాళ్లతోనే అనే విషయం అర్థమైతే ఎవరు ఆత్మహత్య చేసుకోరు. #రిమూవ్_రిజర్వేషన్స్
ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పోలీస్ మీద 14 లక్షల రూపాయల ప్రజాధనం, తెలంగాణలో ఒక్కొక్క పోలీస్ మీద 10 లక్షల రూపాయల ప్రజాధనం ప్రభుత్వం వెచ్చిస్తోంది. ప్రతి పోలీసు కు ఒక బాడీ కెమెరా పెడితే , అది పనివేళల్లో నిరంతరాయంగా పనిచేసేటట్లు చేస్తే అవినీతి జరగదు. అలాగే అధికార దుర్వినియోగం జరగదు.
బ్రహ్మచారులు సన్యాసులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయాలి అనే ఒకే ఒక్క నియమం పెడితే జాతీయ వాదులుగా హిందుత్వవాదులుగా నటించే వాళ్లలో చాలామంది సైలెంట్ అయిపోతారు. #the_true_patriotism_and_Hinduism
ఇస్లామిక దండయాత్రలను చాలాకాలం ఎదిరించి నిలబడ్డ ఏకైక సామ్రాజ్యం ఓరుగల్లు సామ్రాజ్యం. తిరిగి త్రిలింగ రాష్ట్రం విదేశీ మతరహిత రాష్ట్రంగా అవతరించాలి.
శుభాకాంక్షలు.
ఉంటే ఆ గట్టున ఉండండి ( క్రైస్తవం ) . లేదంటే ఈ గట్టును ఉండండి ( హిందుత్వం). అంతేకానీ మతం మారినాక కూడా రెడ్డి తోకలు పెట్టుకొని హిందువులను కన్ఫ్యూజ్ చేయొద్దు.అది చేతకానితనం, మోసం, కపటం, లేకితనం. మీకు అంతగా రెడ్డి తోకలు పెట్టుకోవాలి అనుకుంటే హిందుత్వంలోకి గర్వాపసి అవ్వండి.