తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది ��ీ అన్న ఇస్తున్న మాట.
ఇది కేవలం సిరాచుక్కతో పెట్టిన సంతకం కాదు. తెల్ల కాగితాల పై రాసుకున్న ఒప్పందం కాదు. లక్షలాదిమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సోదరసోదరీమణుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న భరోసా. ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకూడదని మానవీయ కోణంలో ఆలోచన చేసి ఇస్తున్న దీమా… ఈ బీమా.
ఈ రోజు రవీంధ్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తూ పలు బీమా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
ఉద్యోగి చేతి నుండి ఒక్క రూపాయి వెచ్చించకుండా కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించే ఈ పథకం లక్షలాది మంది ఉద్యోగులకు, వారి కుటు���బ సభ్యులకు ప్రభుత్వం ఇస్తోన్న భరోసా.
#EmployeeWelfare
#AccidentInsurance
#TelanganaPrajaPrabhutvam
#PrajaPalana
#OneCroreInsurance
కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కే��ద్ర మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్ తో కలిసి పాల్గొన్నాను.
#TungabhadraDam
#RiverWaterManagement
#InterStateCooperation
History takes a new course today! Water disputes between states, especially southern Indian states, has been a feature of past decades.
Today, with the meeting of three CMs of different political outlooks - Shri D. K. Shivakumar garu, Shri Nara Chandrababu Naidu garu, and I in the presence of union minister Jal Shakti shri C. R. Patil ji have unitedly decided to ensure mutual, amicable resolutions of our concerns and differences.
Water justice can be ensured with resolutions through discussions and talks. Together, we will ensure water and harmony can flow freely.
It was on the occasion of inauguration of 33 newly installed spillway gates at the #Tungabhadra Reservoir.
All of us have resolved to move forward with a spirit of cooperation and ensure water justice for all farmers and people.
#Telangana #Karnataka #Andhrapradesh
ఈ రోజు కర్నాటక రాష్ట్రంలో కేంద్ర మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ తో నేను, ఆంధ్ర ప్రద��శ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్, మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యాము. నదీ జలాల విషయంలో మూడు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలు, పరిష్కార మార్గాల పై చర్చించాం.
Delighted to meet Meghalaya Chief Minister Shri Conrad K. Sangma and his wife, Dr. Mehtab Chandee Sangma, who paid a courtesy call on me today. Deputy Chief Ministers Shri Sniawbhalang Dhar and Shri Prestone Tynsong were also present.
We had a fruitful discussion on matters of mutual interest and explored opportunities to further strengthen cooperation and development partnerships between our states.
#telangana #meghalaya
తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాలు, వాటికి ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాల పై జలసౌధ లో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రస��తుత పరిస్థితి, తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భాగస్వామ్య రాష్ట్రాలను సమన్వయం చేసుకుని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి అంశాన్ని తీసుకువెళ్లాలని భావించాం.
ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ శ్రీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు శ్రీ జితేం���ర్ రెడ్డి,
నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీ ఆదిత్య నాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
#TungabhadraProject
#TelanganaWaterRights
తెలంగాణ లంబాడి, ఎరుకల, యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రేపటి నుంచి ఆ వర్గాల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు బస్సు యాత్ర తలపెట్టిన నేపథ్యంలో ఈ రోజు కలిసి వారి యాత్ర ఉద్ధేశాన్ని వివరించారు.
ఈ బృందంలో ఎంపీ శ్రీ బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ శ్రీ రామచంద్ర నాయక్, శాసన సభ్యుడు శ్రీ బాలు నాయక్, శాసన మండలి సభ్యుడు శ్రీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ శ్రీ రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు.
#GoldenJubileeCelebrations
#AdivasiEmpowerment
#TribalRights
#TelanganaCongress
#cmrevanthreddy
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం.. ఫేజ్-II విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తో సుదీర్ఘంగా చర్చించాను.
ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్... ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ.. రుణ సంస్థ ఎంపిక... మెట్రో ఫేజ్-II విస్తరణ.. నిర్మాణ వ్యయం... అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని నిర్ణయించాం. దీనికి కన్సల్టెంట్గా SBICAPSని ఎంపిక చేశాం. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం.
#HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కేంద్ర మంత్రులతో వరుసగా రెండు రోజులపాటు చర్చలు విజయవంతమయ్యాయి.
✅మొదట సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఉదయం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mlkhattar గారితో, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖట్టర్ గారి నివాసంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
✅ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్, స్వాధీన��నికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్-II విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
✅కన్సల్టెంట్గా SBICAPS ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-I వాల్యూయేషన్, ఫేజ్-II విస్తరణతో పాటు ఇతర అంశాలపై #SBICAPS సమగ్ర���గా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు.
✅కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్���క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారు.
@MoHUA_India
#HyderabadMetro #MetroExpansion #Telangana #UrbanMobility #Hyderabad #MetroPhase2
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తో మరో కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తో కలిసి భేటీ అయ్యాను. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2కు నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిధుల సమీకరణ పై చర్చించాం.
#HyderabadMetroPhase2#MetroExpansion
#TelanganaDevelopment
#TelanganaRising2047
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యాను. ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపాను.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధ���ంచి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపాను.
రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్ను త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.
తెలంగాణ పునర్ నిర్మాణం తరగతి గది నుండి మొదలవ్వాలని సంకల్పించాను. విద్యతోనే వికాసం సాధ్యమని విశ్వసించాను. సర్కారు బడిని బలోపేతం చేయడమే మార్గమని నమ్మాను. విద్యా శాఖ బాధ్యతను స్వయంగా స్వీకరించాను. ఆరుట్ల నుండి ఆదిలాబాద్ వరకు ప్రభుత్వ బడి… పేదబిడ్డల విద్యా గుడిగా మలిచే కార్యానికి శ్రీ���ారం చుట్టాను.
పదేళ్లలో విధ్వంసమైన విద్యా వ్యవస్థను రెండున్నరేళ్ల మేధో మథనం, కార్యచరణ ప్రణాళికతో గాడిన పెట్టాం. చదువుతో పాటు క్రీడలు, మనో వికాసం పై దృష్టి పెట్టాం. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే కఠిన వైఖరి తీసుకున్నాం.
ఈ సం��ల్పంలో భాగంగా ఈ రోజు ఎల్బీ స్టేడియం నుండి రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ వెల్ కం కిట్స్ పంపిణీ చేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం పై సామూహిక ప్రతిజ్ఞ చేయించాం.
#YoungIndia #TelanganaEducation #DrugFreeTelangana #EducationReforms #TelanganaRising
రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా వెల్కం కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి పాల్గొన్నాను.
#YoungIndia#DrugFreeTelangana#EducationForAll#TelanganaEducation #TelanganaGrowthStory
Hon’ble Chief Minister Shri @revanth_anumula expressed his sincere gratitude to Hon’ble Raksha Mantri Shri @rajnathsingh Ji, the Ministry of Defence, and the Indian Army for granting permission to the Government of Telangana to undertake work on its flagship Gandhi Sarovar Project at Bapu Ghat, #Hyderabad.
The Chief Minister stated: “This approval marks an important milestone in the Government of Telangana’s vision for the comprehensive rejuvenation of the Musi River and the transformation of its riverfront into a vibrant ecological, cultural, and public asset for the people. We are grateful for the support and cooperation extended by the Ministry of Defence and the Indian Army.” #GandhiSarovar #MusiRiverfrontDevelopment #Telangana