Nizam టెరిటరీ విషయానికి వస్తే, ఏదైతే ఆన్లైన్ ట్రాక్డ్ గ్రాస్ ఉంటుందో దాదాపు దానికే కొంత నంబర్ కలిపి షేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌ను అక్యురేట్గా కన్సిడర్ చేయడం లేదు. అందుకేనేమో నంబర్లు వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నాయి.
తెలంగాణ జిల్లాల్లో కౌంటర్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, మా ఏరియాలోని ఒక థియేటర్లో రెండు షోలకు కలిపి ఆన్లైన్లో(District) 160(85+75) టికెట్లు బుక్ అయ్యాయి. అదే థియేటర్లో అదే షోలకు కౌంటర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో 220(124+96) టికెట్లు సేల్ చేసారు. సో ఇక్కడ పెద్ద నంబర్ అయిన ఆ 220 టికెట్ల కలెక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి?
ఇలాంటి థియేటర్లు చాలా ఉన్నాయి. మేము చెప్పిన ఈ ఉదాహరణ కూడా మేము డైరెక్ట్‌గా థియేటర్‌కి వెళ్లి తీసుకున్న డేటా ఆధారంగానే చెప్తున్నాం.
#PEDDI
Ranji Trophy — He'll score a Hundred.
Duleep Trophy — He'll score a Hundred.
Irani Cup — He'll score a Hundred.
Bucchi Babu — He'll score a Hundred.
Vijay Hazare — He'll score Double hundred.
SMAT — He'll score a Hundred.
IND A (OD) — He'll score a Hundred.
IND A (Test) - He'll score a Hundred.
IND (ODI) — He'll score a Hundred.
IND (T20s) — He'll score a Hundred
IPL — He'll score a Hundred.
One of the Most complete batters of Modern Era. 🔥🇮🇳
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥
#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥
#PEDDI Now In Cinemas 💥
https://t.co/EMhY3eMGKq
#Peddi is reminding me #Racha days when I was just graduating from a kid to man, every reviewer bashed the film and they wrote off as a dud, @AlwaysRamCharan put that movie into all time top 3. Same is happening now. This undeniable pull off RC, no one comes closer to him. 🔥🔥🔥
End of mega Era annoditho Elevation lu , mental mass high ra babu @AlwaysRamCharan
Inka test lu levu , Direct 500cr kollagotadale !!!
https://t.co/dcGqu02FT6
#peddi లాంటి పాత్రను ధైర్యంగా ఒప్పుకుని, దర్శకుడిని పూర్తిగా నమ్మి, ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి పెద్ది గా జీవించిన రామ్ చరణ్ జీవి గారికి హాట్సాఫ్🤗 @AlwaysRamCharan 😍👌💪💐
కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక నటుడిగా ఆయన తీసుకున్న రిస్క్‌కి, చూపించిన అంకితభావానికి ఎంత అభినందించినా తక్కువే..
కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మనసుని తాకుతాయి.. పెద్ది అలాంటి సినిమా. ఈ సినిమా చూసాక చరణ్ గారి మీద, బుచ్చిబాబు గారి మీద నాకు ఉన్న గౌరవం మరింత పెరిగింది.
మట్టిలో పుట్టిన ఒక సాధారణ కథను ప్రతి ప్రేక్షకుడి గుండెకు హత్తుకునేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా, స్ఫూర్తినిచ్చేలా తెరకెక్కించిన @BuchiBabuSana గారికి హృదయపూర్వక అభినందనలు💐💐
‘పెద్ది’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. గుర్తుండిపోయే సినిమా. కొంతమందిని ఆలోచింపజేసే సినిమా. కొంతమందికి స్ఫూర్తినిచ్చే సినిమా.
ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు. @RathnaveluDop గారి విజువల్స్, @arrahman గారి సంగీతం సినిమాకిసినిమా స్థాయిని పెంచాయి .
‘పెద్ది’ కేవలం సినిమా కాదు… థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనతో పాటు ప్రయాణించే ఒక అనుభూతి.❤️🙏🔥
#PEDDI Comscore 4-day weekend REPORTED GROSS: $30.56M [₹292Cr] 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
PEDDI to feature in Global TOP-10 as it shines at #8 in the weekend charts. #RamCharan's second-best opening weekend of his career and one of the biggest opening weekends ever for any Indian film 💥