The wave of the future is not the conquest of the world by a single dogmatic creed but the liberation of the diverse energies of free nations and free men
@HMWSSBOnline
Drainage pipe works goes on
Drainage pipe work is still ongoing. Even after the repairs, the drainage pipeline continues to leak, causing drain water to flow onto the road every time. This issue is occurring on the Katedhan–Gaganpahad road.**
Since 4-5 years
రైతు గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కులకచర్లలో రైతన్నలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు:
👉 తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల బృందం ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతన్నలకు అండగా నిలుస్తూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంది.
👉 కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోతే రైతులు తీవ్ర నష్టాలపాలవుతారని.. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) కలిసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా హెచ్చరించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు, ఏమాత్రం స్పందించలేదు.
👉 తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోయాయి. లారీలు ఎప్పుడొస్తాయో, తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని రైతన్నలు పది రోజుల పాటు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. టార్పాలిన్లు, గోనె సంచులు, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం అమ్ముడుపోక వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
👉 ఈ సమస్యను మొట్టమొదటగా లేవనెత్తింది భారతీయ జనతా పార్టీయే. నేను ఇంతకుముందు భువనగిరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టాను. ఆనాడే రైతు లోకానికి మేము భరోసా ఇచ్చాం, ఈరోజు మళ్లీ స్పష్టం చేస్తున్నాం.. రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
👉 ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది. తెల్లవారుజామున 4:00 గంటలకే ట్రాక్టర్లలో గోనె సంచులు తీసుకొచ్చి, హడావిడిగా ధాన్యం నింపి రైస్ మిల్లులకు పంపాలని తమపై ఒత్తిడి తెచ్చారని స్వయంగా రైతులే మాకు తెలిపారు.
👉 ఈరోజు సాధ్యమైన ఈ పని.. ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు?
👉 ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే పడి ఉన్నాయి. ఈరోజు బీజేపీ బృందం వస్తోందన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వ యంత్రాంగం నిద్రలేచింది.
ఈ హడావిడి అంతా రైతులను తప్పుదోవ పట్టించడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.
తెలంగాణ రైతుల హక్కులు, ఆత్మగౌరవం మరియు సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది!
#RythuGosaBJPBharosa
@GHMCOnline should take care of this issue as soon as and solve this drainage water fall in underpass
Underpass inaugurated in 2009 problem was same government’s are changing but no response
@abntelugutv@ntdailyonline@myvaartha@HMWSSBOnline