రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు హైదరాబాదులోని సచివాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు.
ఈ సమావేశంలో CURE ఏరియాలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై సమీక్షించారు. 70 శాతం నిర్మాణ పనులు పూర్తి అయిన టీచింగ్ ఆసుపత్రుల లో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని చేపట్టిన అన్ని నిర్మాణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. టీవీవీపీ ఆస్పత్రులలో ఇప్పటికే చేపట్టిన మైనర్, మేజర్ వర్క్స్ లను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలో నిర్మాణం అవుతున్న టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మూడో విడత లో ప్రారంభమైన టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులపై, భూసేకరణ పై చర్చించారు. నర్సింగ్ కాలేజీలు, హాస్టల్స్, టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణ పనులు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు , మాత శిశు సంరక్షణ కేంద్రాలు, క్రిటికల్ కేర్ బ్లాక్స్ ల నిర్మాణ పనుల పురోగతి, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై సమీక్షించారు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో చేపట్టిన మైనర్, మేజర్ సివిల్ వర్క్స్ తో పాటు ఆస్పత్రుల ఉన్నతీకరణ పై మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బ్రాండింగ్ పై అధికారులతో చర్చించారు. వీటితోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి ఇంజనీరింగ్ , వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టి జి ఎం ఎస్ ఐ డి సి ఎండి గౌరవ్ ఉప్పల్, చీఫ్ ఇంజనీర్ శశిధర్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఇనగల వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ, యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ఆ ప్రతిభకు సరైన వేదిక కల్పించేందుకు TPCC మీడియా & కమ్యూనికేషన్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న #INCTalentHunt ఒక గొప్ప అవకాశం అని అన్నారు.
@TPCCMEDIA_COMM
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఇనగల వెంకట్రామ రెడ్డి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు నేడు (08-06-2026) AICC ఆదేశాల మేరకు TPCC మీడియా & కమ్యూనికేషన్స్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐఎన్‌సీ టాలెంట్ హంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు...
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కోఆర్డినేటర్లు రహమతుల్లా మహమ్మద్, కేతిడి దీపక్ రెడ్డి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా హన్మకొండ డీసీసీ అధ్యక్షులు @EVenkatReddy మాట్లాడుతూ యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, కాంగ్రెస్ పార్టీ మీడియా మరియు కమ్యూనికేషన్స్ విభాగంలో సేవలందించేందుకు ఈ టాలెంట్ హంట్ మంచి అవకాశమని తెలిపారు. మీడియా వక్తలు, పబ్లిసిటీ కోఆర్డినేటర్లు, రీసెర్చ్ టీమ్ సభ్యులుగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువత పెద్ద ఎత్తున నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నమోదు కోసం https://t.co/rx9p1rstIY వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
https://t.co/JQLGuJ7jHi
*"మీ ప్రతిభతో ప్రజల గొంతుకగా మారండి" అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
@Bmaheshgoud6666@RamMohanINC
''धर्मेंद्र प्रधान इस्तीफा दो''
@IYC कार्यकर्ताओं ने यूथ कांग्रेस अध्यक्ष @UdayBhanuIYC जी के नेतृत्व में मोदी सरकार के 'पेपर लीक मॉडल' के खिलाफ जमकर हल्ला बोला।
BJP सरकार ने पुलिस भेजकर हमारी आवाज दबाने की नाकाम कोशिश की, वॉटर कैनन से हमारे हौसले को तोड़ना चाहा।
लेकिन तानाशाह सरकार याद रखे- हम कांग्रेस के योद्धा हैं।
देश के 50 से अधिक शहरों में धर्मेंद्र प्रधान की बर्खास्तगी की मांग को लेकर वाटर कैनन, लाठीचार्ज और गिरफ्तारियों का सामना कर चुके हैं।
जितनी ताकत लगानी है लगा लो, हम डरने और झुकने वाले नहीं हैं। धर्मेंद्र प्रधान को जिम्मेदारी लेनी होगी, इस्तीफा देना होगा।
📍 अलीराजपुर, मध्य प्रदेश
मैं अंडमान और निकोबार के विनाश के खिलाफ़ पूरी शक्ति के साथ खड़ा हूँ।
अंडमान और निकोबार भारत की सबसे अनमोल प्राकृतिक धरोहर हैं। वर्तमान और आने वाली पीढ़ियों के लिए उनकी रक्षा करना मेरा कर्तव्य है।
मेरे साथ जुड़िए - याचिका पर हस्ताक्षर कीजिए और इस अमूल्य संपत्ति को बचाने की लड़ाई का हिस्सा बनिए।
#GreenOverGreed
Full Support for Rahul Gandhi’s @RahulGandhi Call to Protect the Andaman & Nicobar islands
I extend my wholehearted support to the call given by Rahul Gandhi ji for the protection of the Andaman and Nicobar Islands.
The Congress Party has always stood for development that is sustainable, inclusive, and environmentally responsible. Economic progress should never come at the cost of destroying our natural heritage. Protecting forests, biodiversity, coastal ecosystems, and the rights of local communities is essential for safeguarding India’s future.
The Andaman & Nicobar Islands are a priceless ecological treasure. Preserving their unique environment is not only a responsibility to the present generation but also a commitment to future generations.
The Congress Party remains firmly committed to a model of development that balances growth with environmental protection and ensures a greener, more sustainable future for our country.
Taxes మేము కడతాం...
President - North Indian
Prime Minister - North Indian
Home Minister - North Indian
Defence Minister - North Indian
“ఢిల్లీకి సెల్యూట్ చేసే Second-grade citizensలా జీవించాలనుకోవడం లేదు”
-@revanth_anumula
📢 మీలోని ప్రతిభకు సరైన వేదిక!
TPCC Media & Communications Team రాష్ట్రవ్యాప్తంగా Talent Hunt నిర్వహిస్తోంది. మీడియా వక్తలు, పబ్లిసిటీ కోఆర్డినేటర్లు, రీసెర్చ్ టీమ్ సభ్యులుగా సేవలందించాలని ఆసక్తి ఉన్న యువత తప్పక నమోదు చేసుకోండి.
🖥️ నమోదు కోసం:
"https://t.co/rx9p1rrVTq"
మీ ప్రతిభతో ప్రజల గొంతుకగా మారండి..!!
Among the forests, beside the sea, and with the people of Andaman and Nicobar Islands.
The future of development lies in preserving nature, not destroying it.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి BRS మాట్లాడటం, ప్రాజెక్టు నీ బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.
2015లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన KCR పదేండ్లు ఏడ పండిండు?
నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకున్న BRS నాయకులు, సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైండ్రు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు పూర్తయ్యాయని మీరు చెప్పుకుంటున్నరు. ఒకసారి వాస్తవ పరిస్థితిని పరిశీలిద్దాం:
❌ నార్లాపూర్ కాడ ఏర్పాటు చేయాల్సిన 9 మోటార్లకు, పదేండ్లలో కేవలం ఒక్క మోటారు పెట్టి 90% పూర్తయిందని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా??
❌పంపిణీ కాలువలు (distributary canals) తవ్వకం పనులు అసలు చేపట్టకుండా మీరు ₹28,000 కోట్లు ఎవని జోబులో పోసిండ్రు??
❌ 90 శాతం పూర్తి చేసినం అని బోగస్ మాటలు చెప్తున్న బిఆర్ఎస్ పదేండ్లల ఈ ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిండ్రా??
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధాన పనులను వేగవంతం చేస్తూ, భూసేకరణ అడ్డంకులను తొలగిస్తూ, మిగిలిన మోటార్లను ఏర్పాటు చేస్తుంటే... మీరు మాత్రం మీడియాలో నాటకాలు ఆడుతున్నారు. మీ నకిలీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల రోజులు ముగిసిపోయినయ్ ❌🌊 #PalamuruDrohiBRS
ఎన్నో ఏళ్ళ సొంతంటి కల నేరవేర్చిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు తెలుపుతున్న జగిత్యాల వాసి.!!
ఇల్లంటే కార్లకి పార్కింగ్, విలాసవంతమైన గదులు అవసరం లేదు, ఇంటి మనిషి చనిపోతే అద్దె ఇంట్లోకి రానియ్యరు, సొంతవారిని కూడా అనాధ శవాల్లా సాగానంపాల్సిన పరిస్థితి ఉంటుంది, అది భరించలేని భాద, అందుకే చిన్న ఇల్లు అయినా అది మనధై ఉండాలనేది ఎందరో పేద బిడ్డల కోరిక...
#IndirammaIllu
@revanth_anumula@RamMohanINC
👉 I heard PM Modi's Mann Ki Baat episode yesterday, hoping that the Prime Minister would talk about the CBSE and NEET exam scams that have destroyed the future of many young people. But instead, he discussed the varieties of mangoes, the recipes of jaljeera, and the need to drink water during summers.
👉 Compare the Prime Minister's daily social media posts and public statements with what Mr. Rahul Gandhi has been saying over the past week or ten days. You will then begin to wonder: Does the country deserve this man as a Prime Minister?
👉 Is this what the Prime Minister of India is supposed to do in the midst of a crisis that our younger generation is facing?
: AICC Media and Publicity Department Chairman @Pawankhera ji
A revealing chat with my fellow “anti-national Soros agents.”
Vedant and his friends are brilliant, brave young Indians who asked CBSE and the Modi government simple questions - but got insults instead of answers.
They deserve a bright and secure future. We will make sure they get it.
వర్షాకాల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
ఈ సంవత్సరం వర్షపాత పరిస్థితి, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు.
వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై వారిని చైతన్య పరచాలని అధికారులకు సూచించాను. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని కోరాను.
సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా తీశాను. గేట్లు, ఇతర నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించాను. మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించాను.
విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అనివార్య పరిస్థితిలో నష్టం సంభవిస్తే
తక్షణమే స్పందించేలా కార్యచరణ ఉండాలని సూచించాను.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
#Telangana
#DisasterManagement
#FarmerWelfare
#WaterManagement
#PublicSafety
#PeopleFirstGovernance
#PrajaPalana
టీపీసీసీ మరియు ఏఐసీసీ ఆధ్వర్యంలో National Talent Hunt నిర్వహించబడుతుంది..!!
ఈ కార్యక్రమం ద్వారా Spokespersons, Media Panelists, Research & Development Team Members, Media Coordinators వంటి విభాగాలకు ప్రతిభావంతులను ఎంపిక చేసి, వారికి అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించడంతో పాటు పార్టీ తరఫున కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశాన్ని కల్పించనున్నాం.
పార్టీ సిద్ధాంతాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే, ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించగలిగే, ప్రజా సమస్యలపై అవగాహనతో స్పందించగల కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
మీ అందరిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, పార్టీకి మరింత బలమైన స్వరంగా మారే అవకాశం ఇది. కాబట్టి ఆసక్తి, అంకితభావం, సామర్థ్యం ఉన్న ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము..✋🇮🇳
Under the leadership of AICC and TPCC, the "AICC Talent Hunt" aims to identify talented individuals within our party, including Spokespersons, Media Panelists, Research Team Members, and Media Coordinators, and provide them with the right opportunities to showcase their abilities.
Through this initiative, we seek to build a strong pool of leaders and communicators who can effectively represent the party and take its ideology and message to the people.
We encourage everyone with the passion, talent, and commitment to make the most of this opportunity and actively participate in the program.
Thank you. ✋🇮🇳
#AICCTalentHunt
#TPCCMedia_and_Communications
@Pawankhera@MNatarajanINC@Bmaheshgoud6666@RamMohanINC
ముందు నుంచి చెప్తున్నాం..
పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే దేశభక్తులు అనగానే తలలూపిన నా అమాయక ప్రజలకు అర్థం కాలే ..అది ధరలు పెంచే కుట్రకు మోడీ మంత్రమని.
నేడు పెరిగిన ధరలను ప్రశ్నిస్తే దేశద్రోహులైతే.. పది పైసలు పెంచితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కిన మన తాతల నుంచి తండ్రుల దాకా దేశద్రోహులేనా???
Note: పెట్రోల్ డీజిల్ పై మోడీ ప్రభుత్వం రూ. 3 పెంపు కేవలం ఆరంభం మాత్రమే..ఈ ఆటలో ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి.
ముందుంది అసలు వినాశనం సినిమా..!!
#PetrolDieselPriceHike
#BjpFailedIndia
@revanth_anumula