శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది
భక్తులు ఇలాంటి వీడియోలను షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలి.
#TTD#tirupatiladdu
ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. లడ్డూ తయారీ ప్రక్రియలో ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
నిర్ధారణ లేని వీడియోలను వైరల్ చేయడం ద్వారా భక్తుల్లో అపోహలు కలిగించడం సరికాదు.
#tirupatiladdu#ttd
Dr. Sridhar Jyothi, Ophthalmologist from Leeds, UK, shares his experience with Srivari Vaidya Seva
Be a part of this noble service.
Register for Srivari Vaidya Seva:
https://t.co/A3wWnqgfr2
#SrivariVaidyaSeva#TTD#Tirumala#MedicalService
పవిత్రోత్సవాలు రెండో రోజు – పవిత్ర మాలల సమర్పణ
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం అనంతరం పవిత్ర మాలల సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పవిత్ర మాలలతో విశేషంగా అలంకరించిన స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
#Tirumala#Pavitrotsavams
Tirumala Accommodation Update | 25-08-2026
Offline accommodation registration at CRO, Tirumala
₹50 & ₹100 Rooms: 104 available / 1,400 total
₹1,000 & ₹1,523 Rooms: 15 available / 50 total
Availability is subject to change.
#Tirumala#TTD#Accommodation
### TTD Appeals to Devotees
TTD cautions devotees against believing or sharing unverified videos alleging contamination in Srivari Laddu Prasadam.
Srivari Laddu Prasadam is prepared under strict hygiene, purity and quality-control measures.
#TTD#Tirumala#SrivariLaddu
📍 Sri Bhudevi Complex, Tirupati
SSD Tokens for 26.08.2026 have been released.
Total Tokens: 10,000
First Token Issued: 1:00 AM on 25.08.2026
#TTD#Tirupati#SSD#Darshan#OmNamoVenkatesaya
పవిత్రోత్సవాలు రెండో రోజు – స్నపన తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
#Tirumala#Pavitrotsavams#SnapanaTirumanjanam#TTD
Dr. Anuradha Kumari from Ballari shares her heartfelt experience of serving devotees through **Srivari Vaidya Seva** at Tirumala.
Doctors are invited to enrol and serve in this noble initiative.
🔗 Register here: https://t.co/A3wWnqgfr2
#SrivariVaidyaSeva#TTD#Tirumala