@santhoshadvocte@vasishtavarma9 హైడ్రా ఇష్యూ వచ్చినవి అసలు అమీన్పూర్ లో కాదు , అమీన్పూర్ మున్సిపల్ లిమిట్ లో ఉండే ఏరియా లో . డిటైల్స్ చెప్పండి , చెప్తా పర్లేదు
@santhoshadvocte@vasishtavarma9 రేట్లు ఎక్కువ చెప్తున్నారు సైట్ల ఓనర్లు , అదే కొంచం ఇబ్బంది . కష్టమర్లు బాగా వస్తున్నారు . అపార్ట్మెంట్లు పర్లేదు . హైడ్రా ఇబ్బంది లేదు , కానీ బాగా తెలిసింది అందరికీ
Heartbreaking news 💔
1.5 yr-old Arshid tortured to d@ath in Nedumangad, Kerala. Autopsy report says 51 injuries.. genital wounds, cigarette burns, internal bleeding etc..
How can someone be this much cruel.? Stepfather ( not wedded legally) and mother is in custody now.
Capital punishment should be given to any crime towards a child.
After 2 weeks of intensive learning, the Sri Lankan Telugu descendant students have successfully developed the ability to read, write, and converse in Telugu with confidence. Beyond language acquisition, they have also embraced and mastered traditional Telugu cultural arts.
ఈడు @agastyavarma9 సినిమా తీద్దాం నాన్న అన్నాడు, సరే నువ్వు ఏదో ఒకటి అనుకుని ఉంటావ్ కదా చెప్పు అంటే , హీరోయిన్లు ఉండరు , సినిమా పేరు నో లవ్ స్టోర్ అని పెట్టా అంటున్నాడు 😭😭
ఇంటి బయటికి వచ్చేప్పటికి ఒక నలుగురు ఉన్నారు .వెళ్లి మాట్లాడుతుంటే ఇంకో నలుగురు వచ్చారు.ఇంతమంది ఉన్నాం కలిసి ఉంటే ఏదన్నా అన్నదానంలాంటిది చెయ్యచ్చు.రాజుగారు అందరికీ ఒక గ్రూప్ పెట్టండి అని అమీన్పూర్ TDP అని మొదలుపెట్టించారు.ఎక్కువమంది BRS,కొంతమంది రేవంత్ రెడ్డి ఫాన్స్.మొత్తానికి TDP