సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంటాం కదా...అలాంటి చరిత్ర సృష్టించిన @Samanthaprabhu2#MaaIntiBangaaram ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది...
Just Again #SAMbhavam
అమ్మాయులూ, ఆడవాళ్ళూ మీకు ఇంకా పెళ్లి అయినా కాకున్నా మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చదవండి, శ్రమించండి, సంపాదించండి. ఇది మీకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర గుర్తింపుని ఇస్తుంది. దోపిడీ, గృహహింస నుంచి రక్షణనిస్తుంది. పెళ్లి, ఉద్యోగం అనేవి ప్రత్యామ్నాయాలు కావని గుర్తించండి.
125K+ tickets on a Saturday ❤️🔥
Day 9, and the excitement hasn't slowed down one bit.. Seeing people still rush to theatres for #MaaIntiBangaaram says everything.. You've earned every clap, every cheer, and every smile, Sam.. So happy to witness this.. 😍😍 @Samanthaprabhu2
ఎన్ని పడాలో అన్నీ పడింది బాధలు 🙏 నాన్నని కూడా కోల్పోయింది పాపం,
నోటికొచ్చింది మాట్లాడారు haters.
But Time heals everything 😍
ఈ రోజు ఇలా సంతోషంగా ఉంది
Hearty congratulations @Samanthaprabhu2
🥰💐💐❤️
సమంత hero ఏ అబ్బా ఈ సినిమాలో...First half చాలా చాలా బాగుంది.సెకండ్ హాఫ్ towards ending కొద్ది drag /bore అనిపించినా, చాలా కాలం తరువాత థియేటర్ లో ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ కలిగించింది #మాయింటిబంగారం.
@Samanthaprabhu2 Box office numbers come and go.. Earning the audience's trust again and again is much harder.. Sam, you continues to do both.. She doesn't chase records.. Somehow the records keep finding her.. ❤️
BLOCKBUSTER SAMBHAVAM 😍🔥
#MaaIntiBangaaram :
BMS Sales - 800K+
North America Gross - $1.15M+
Tickets sold - 85000+
Overseas Gross - $1.5M+
4 DAYS - WW - GBOC - 50CR+
#Samantha Is proving once again why she's one of the most loved stars in Indian cinema 🔥
#SamanthaRuthPrabhu@Samanthaprabhu2
#MaaIntiBangaaram Review: A passable action drama that doesn't reach its full potential.
👍 #Samantha shines ♥️ Her switch between innocence & intensity is seamless. Action choreography is a major plus.
👎 Predictable, weak villains, & a rushed backstory with low emotional weight.
Santosh Narayanan’s music is a letdown.
Final Word: It engages you in parts but never truly excites you. Keep your expectations in check!
Thank you, Megastar @KChiruTweets Garu ❤️
Your appreciation for #MaaIntiBangaaram means the world to me and my team. It still feels surreal to receive such kind words from you.
So happy that you loved the film ✨