అనుసరిద్దాం - ధీమాగా ఉందాం:
వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, పన్నులు, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నిరంతర సమాచారం, సూచనలు, సలహాలు, సహాయం ఇక్కడ లభిస్తుంది.
సమస్యలు, సందేహాలు ఇక్కడ పోస్ట్ చేయండి.
మా సిబ్బంది స్పందిస్తారు.
PLEASE FOLLOW
@TransportAndhra
రహదారి భద్రత - నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం :
మీ ఆలోచనలు నేటి రహదారి భద్రతా సమస్యలకు పరిష్కారం చూపగలవా ?
ఉత్తమ ఆలోచనలకు, పరిశోధన, ఆవిష్కరణలకు తగిన పారితోషికం, ప్రశంశాపత్రంతో పాటుగా అమలు అవకాశం కూడా ఇవ్వటం జరుగుతుంది
రవాణా శాఖ మీకు అవకాశం కల్పిస్తోంది, మీ ఆలోచనకు పదును పెట్టండి
కొత్తగా వాహనం కొనుగోలు చేస్తున్నారా ? ఏ పత్రాలు కావాలో తెలుసా ?
మీ వాహన డీలర్ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఈ డాక్యూమెంట్స్ తో సిద్ధంగా ఉండాలి
కింది లింక్ లో ఇతర వివరాలు మరియు అవసరమైన అన్ని దరఖాస్తులు లభిస్తాయి
#NewVehicle#TemporaryRegistration
https://t.co/MK2MYaJY9A
విజయనగరం జిల్లాలో ఆక్సిడెంట్ లు జరగటానికి అవకాశం ఉన్న 60 ప్రాంతాలను గుర్తించటం జరిగింది, ప్రధానమైనవి
- చింతలపాలెం నుండి మంగళం పాలెం, కొత్తవలస మండలం
- మక్కువ కూడలి నుండి బొబ్బిలి, పార్వతీపురం రోడ్
- పొగిరి కూడలి నుండి రాజాం రహదారి
- గ్లోబల్ పాఠశాల ప్రాంతం, గుజ్జిన్గవలస
‘చదువే నిజమైన ఆస్తి. చదువులు బాగా ఉన్న దేశాల ఆదాయాలు కూడా ఎక్కువే. చదువులు మీద పెట్టిన ప్రతిపైసాకూడా ఒక పవిత్రమైన పెట్టుబడి. పిల్లల తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతకగలిగే శక్తి చదువు ద్వారానే వస్తుంది’– సీఎం
World’s most expensive car registration number:
Rs 132 crore!
The shortest registratio number in the world is currently with the owner of UK-based Kahn Designs, Afzal Khan. He bought the number for his Bugatti Veyron and paid Rs 132 crores
#F1#CarRegistrationNumber
మన చేతిలో స్టీరింగ్ ఉన్నప్పుడు ఎదుటి వారి ప్రాణం గురించి బాగా ఆలోచించాలి.
రోడ్ దాటడం పాదచారుల చట్టపసరమైన హక్కు మాత్రమే కాదు, వాహన డ్రైవర్ బాధ్యత కూడా.
చట్టాన్ని గౌరవిద్దాం, ఇక్కడ మన ప్రాణం కూడా ఉంది మరి.
#DriveSafe#RoadSafety#RoadCross
ప్రాణ రక్షణకోసం BSI ప్రమాణాలు ఉన్న హెల్మెట్ లను మాత్రమే వాడాలని చట్టం చెబుతోంది.
ప్రస్తుతం మనం వాడుతున్న వాటిలో 60% పైగా హెల్మెట్ లు ప్రమాణాలు లేని, నకిలీవే అని లెక్కలు చెబుతున్నాయి.
కొనేముందు ఓసారి సరిచూసుకుందాం మరి !
ప్రాణం విలువైనది.
#helmet#Roadsafety#aptransport
The Road Transport Authority, A.P. has made high-security registration plates (HSRPs) mandatory for all vehicles. Fix HSRP to your vehicle to avoid penalty.
#HSRPnumberPlate#NumberPlate#TransportAP
వర్షాకాలంలో డ్రైవింగ్ సూచనలు :
- వాహన టైర్ గ్రిప్ బాగుండాలి
- వెనుక లైట్లు సరిచూసుకోవాలి
- బ్రేక్ కండిషన్ బాగుండాలి
- హెడ్ లైట్, సిగ్నల్ లైట్ బాగుండాలి
- వరద సమాచారం పొందుతూ ఉండాలి
- ఈ కాలంలో కాస్త నిదానం అవసరం
#DrivingTips#DrivingInRain#Roadsafety#SafeDriving
వర్షాకాలంలో డ్రైవింగ్ సూచనలు :
- వాహన టైర్ గ్రిప్ బాగుండాలి
- వెనుక లైట్లు సరిచూసుకోవాలి
- బ్రేక్ కండిషన్ బాగుండాలి
- హెడ్ లైట్, సిగ్నల్ లైట్ బాగుండాలి
- వరద సమాచారం పొందుతూ ఉండాలి
- ఈ కాలంలో కాస్త నిదానం అవసరం
#DrivingTips#DrivingInRain#Roadsafety#SafeDriving
BH (భారత్) శ్రేణి వాహన నంబర్ ఎవరికి ఇస్తారు?
ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయాల్లో పని చేసే ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగుల వ్యక్తిగత వాహనాలకు మాత్రమే ఇస్తారు
ఈ నంబర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్ళినప్పుడు పన్ను సమస్యలు ఉండవు.
#BharatSeries#bhseries
మూడు సెకన్ల ఖరీదు మన ప్రాణం కావచ్చు:
ఈ మధ్య ఎక్కువ ప్రమాదాలకు, మరణాలకు కారణం మన మొబైల్ అవుతోంది. డ్రైవింగ్ సమయంలో చిన్న మెసేజ్, కాల్ కోసం మన ప్రాణాన్ని ఫణంగా పెడదామా?
#justdrive#Roadsafety
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
కింది లింక్ ద్వారా సులువుగా బుక్ చేసుకొని పొందవచ్చు
వెంటనే బుక్ చేసుకొని రూ. 1000/- జరిమానాను తప్పించుకుందాం
#HSRPnumberPlate#VehicleNumberplate#HowtogetHSRPnumberPlate
https://t.co/QgCjrgPpwW
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
కింది లింక్ ద్వారా సులువుగా బుక్ చేసుకొని పొందవచ్చు
వెంటనే బుక్ చేసుకొని రూ. 1000/- జరిమానాను తప్పించుకుందాం
#HSRPnumberPlate#VehicleNumberplate#HowtogetHSRPnumberPlate
https://t.co/QgCjrgPpwW
వాహన ఫాన్సీ నంబర్లు - నూతన ధరలు :
9999 సిరీస్ : 200000/-
1, 9, 999 : 100000/-
99, 3333,4444,5555,6666, 7777 : 50000 /-
ఇతర ప్రత్యేక నంబర్లకు 20000 నుంచి 5000 వరకూ
నంబర్లు కేటాయింపు ఈ-బిడ్డింగ్ ద్వారా జరుగుతుంది. దళారులను ఆశ్రయించవద్దు.
#FancyNumbers#VehicleNumbers
@ajayreddychv Your data not integrated with Digi locker. To solve this type of issues Department will release dedicated mobile app for citizens.
Please wait.
Thank you.
అనుసరిద్దాం - ధీమాగా ఉందాం:
వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, పన్నులు, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నిరంతర సమాచారం, సూచనలు, సలహాలు, సహాయం ఇక్కడ లభిస్తుంది.
సమస్యలు, సందేహాలు ఇక్కడ పోస్ట్ చేయండి.
మా సిబ్బంది స్పందిస్తారు.
PLEASE FOLLOW
@TransportAndhra