Whoever did this, you’ve done an amazing job, brother! 👏
Dear YSRCP SM , content like this deserves huge appreciation and support. Please do like and repost this so it reaches a wider audience.
Great initiative, brother! We need more such meaningful and impactful content. 👏❤️

#TANA గొడవ కు అసలు కారణం
తానా సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై దాడి చేసిన TDP నాయకులు.
టీడీపీ మీటింగ్ లో జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతో రెచ్చిపోయిన లోకేష్ అభిమానులు. టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏమిటంటూ ప్రశ్నించిన వైనం.
చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు.
టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే జరిగిన కొట్లాట.
రెండుగా చీలి పిడి గుద్దు లు గుద్దుకున్న టీడీపీ NRI సభ్యులు.
#NTR #TDP
ఏ వ్యవస్థలో అయినా సమర్థులైన వ్యక్తుల్ని టీమ్‌గా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తుంటాయి.
రాజకీయ పార్టీలో కూడా టీమ్ ప్రధానం. వైసీపీ, వైఎస్ జగన్ దురదృష్టంకొద్ది టీమ్ ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
వైసీపీకి సానుకూల ఫలితాలు వచ్చి, అధికారాన్ని దక్కించుకుంటే, అనుభవించడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. అదే కష్టమొస్తే, జగన్ మాత్రమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
దీనంతటికీ ప్రధాన కారణం, ట్రబుల్ షూటర్స్‌ను పెట్టుకోకపోవడమే.
జగన్ చుట్టూ ట్రబుల్ క్రియేటర్స్ మాత్రమే వున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్‌ను, ఆయన పార్టీని బలిపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.