చంద్రబాబు చీకటి గెలుపుని వెలుగులోకి తెస్తున్న రిపోర్టర్స్ కలెక్టివ్ సంస్థ
ఒక్క చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనే దాదాపు 31 వేల ఓట్లలో తేడాలు.. ఇప్పటికీ నోరు మెదపని ఎన్నికల కమిషన్
అన్నింటిలోకి నోరేసుకుని పడిపోయే చంద్రబాబు.. రెండున్నరేళ్లుగా ఈ ఓట్ల తేడాపై నోరు విప్పితే ఒట్టు. దొరికిపోతావని భయపడుతున్నావా చంద్రబాబూ?
Days before they step inside the cage for WarGames, World Heavyweight Champion @WWERomanReigns and The Bloodline will be LIVE on #WWERaw TONIGHT!
📍: Wichita, KS
🎟️: https://t.co/bPDB8JA6F6
📺: SPECIAL START TIME OF 6 ET/3 PT on @netflix
#ఒకేక్యూరెండులెక్కలు
ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు
2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి.
'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్లో సంచలన నిజాలు 👇
#ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu
https://t.co/tknPYUscEE
Gen-Z Freshness Meets Unique Storytelling!
#HIGHMovie Premiere Gets Excellent Talk, Director S Krishna As Gudivada Rayudu Gets Special Applause!
In Theatres From Nov 27th!