కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రంగస్థల నటుడు, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు.
#ChandrababuNaidu#AndhraPradesh
90 లక్షల మంది రైతులకు రాజముద్రతో పట్టాల పంపిణీ… భూములకు పూర్తి రక్షణ కల్పిస్తూ, అన్నదాతల అభ్యున్నతికి సరికొత్త బాటలు వేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వం.
#ChandrababuNaidu#AndhraPradesh
ప్రతి కుటుంబం ఆరోగ్యంగా...ప్రతి తరం సురక్షితంగా... ఉండాలనే లక్ష్యంతో... ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు.
#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
సుదూర తీరాల్లో ఉన్నా మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటూ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్న ప్రవాసాంధ్రులతో మంత్రి నారా లోకేష్ గారి ఆత్మీయ సమావేశం. కొరియా-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సరికొత్త ముందడుగు.
#LokeshinSouthKorea#NaraLokesh
దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో రాష్ట్ర మంత్రి లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. #NaraLokesh#LokeshinSouthKorea