@BaluGorade Authorities are there do thier jobs not to learn every other language
Those who come to tirumala should probably learn just basics
You can absolutely survive
తాడేపల్లి
ప్రాణాంతక ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి వైయస్సార్సీపీ చేయూత
– పార్టీ తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్
: వివరాలు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, బాలుడి తల్లిదండ్రులు, పార్టీ నాయకుడు పి.నర్సింహారెడ్డితో సహా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
తాడేపల్లి:
ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ)తో బాధ పడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర వయసున్న బాలుడు వర్షిత్‌కు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చికిత్సకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు.
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన బాలుడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన ఖర్చుల వివరాలను శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రెండేళ్ల వయసు దాటక ముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ వేయాలని, అందుకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని తెలిపారు. కాగా, ఇప్పటికే దాతల సహకారంతో రూ.50 లక్షలు సమకూరాయని వివరించారు.
చిన్నారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడిన శ్రీ వైయస్ జగన్, వారికి ధైర్యం చ��ప్పారు. బాలుడి చికిత్సకు పార్టీ పరంగా సహకారం అందిస్తామని చెప్పారు.
శ్రీ వైయస్ జగన్‌తో భేటీ అ��ంతరం, బాలుడి తల్లిదండ్రులతో సహా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు.
చిన్నారి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, కనీసం ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా స్తోమత లేని పరిస్థితి ఉందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసినా పేద తల్లిదండ్రుల ఆవేదన కూడా ఆలకించలేదని, అందుకే తాము చొరవ చూపామని చెప��పారు. హైదరాబాద్ వైద్యులతో పాటు మలేషియాలోని వైద్యులను సంప్రదించి, చిన్నారికి చికిత్స అందించే దిశగా అపాయింట్మెంట్, పాస్‌పోర్టులు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. డిసెంబర్ 21న జగన్‌గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారికి ఇంజెక్షన్ అందించేలా మలేషియా వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. చిన్నారి వర్షిత్‌కు మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చేయడమే తమ ���క్ష్యమని రాచమల్లు శివప్రసాదరెడ్డి వివరించారు.
Happy birthday, my Biscotti! 🎂
So many memories, battles, and special moments together. Wishing you another great year ahead. Keep doing what you do best! ❤️ @imVkohli
*💔 Please Help 7-Year-Old Shreyank Fight for His Life 🙏*
*My name is Suddhabrata Boral, and my 7-year-old son, Master Shreyank Boral, is battling paediatric acute liver failure, multi-organ dysfunction, and dengue complications. He is in the PICU at Rainbow Children's Hospital, Banjara Hills, Hyderabad, receiving critical care and advanced life support, including CRRT. His treatment requires ₹35 lakhs.*
*Donate Here:*
https://t.co/ePOEilM73f
*Donate via UPI:*
https://t.co/VsSsyZ18r0
*As a father, watching my little boy fight for his life is heartbreaking. We urgently need ₹35 lakhs to continue his treatment, and I cannot manage this burden alone. Please come forward and donate whatever you can. Your support and prayers mean everything to us. Please share this appeal and help my son. 🙏💔*
Pl help 🙏🏼.. it’s verified
corporator ki ekkuva MLA ki thakkuva ani eppudu ayithe ee Jagan gadu Pawan Kalyan ni helana chesado
Ippudu kanisam okka ward kuda gelvalekapoyaru Pithapuram lo YCP
Idhi ra mee aukath @YSRCParty
This psychopath bastard @imvangasandeep Reddy has glorified sickening violence, drug culture and turned psychopaths into glamorous heroes in his garbage movies. By packaging brutality as thrilling entertainment, he's poisoned the minds of naive young viewers who can't yet separate cinematic fantasy from reality. Just look at his ugly face, he even looks like a psychopath.
Sexualizing woman in gym wear, entire men in neighborhood oogling at woman who stays alone, close up shots when Heroine and Hero chests are touching, but deeniki evaru emi anaru, outrage raadu because it is blanketed under "Family Cinema" or just for "Entertainment"
@PeterParker793 Ne antaga nu uhinchukunte unnav appati nundi chepedi vinte kadha same me party laagane pakkana vaalu em cheptunaro avasaram le mana saavu manadi
@PeterParker793 Asal nenu donation katta ani evadu raa neeku chepindi prathi daaniki donation anta nu tiskunav emo anduke donation donation ani vaagutunav