మాజీ మంత్రి, కాపు నేత శ్రీ. ముద్రగడ పద్మనాభం గారు మరణించడం బాధాకరం.. వారి మరణం రాజకీయాల్లో తీరని లోటు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. నివాళి అర్పిస్తున్నాము.. కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
#RIPMudragadaPadmanabham
ఈరోజు నెల్లూరులోని వి.పి.ఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించాను. ప్రతి సమస్యను సంబంధిత అధికార���ల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేశాను.
#PRAJADARBAR #Kovur #VemireddyPrashanthiReddy #VPR #KovurMLA
తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు.
#NTRJayanthi#JoharNTR
సీఎం చంద్రబాబు గారి ��ేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చిన పెట్టుబడులతో ఓవైపు అభివృద్ధి వికేంద్రీకరణ, మరోవైపు 'made in Andhra Pradesh ..made for the world' లక్ష్యం సాధ్యమవుతుంది.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రేపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు గారి అధ్యక్షతన జరగనున్న సమీక్ష సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు జిల్లా నాయకులతో కలిసి పరిశీలించాము. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గంలోని రాచర్లపాడు వద్ద నిర్వహించనున్న టీడీపీ మహానాడు పండుగ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు గారు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్��న్ అబ్దుల్ అజీజ్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి సమగ్రంగా పరిశీలించడం జరిగింది. అనంతరం మహానాడు కార్యక్రమానికి సంబంధించిన లేఔట్‌ను పరిశీలించి, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. పార్టీ శక్తిని ప్రతిబింబించేలా ఈ మహానాడు పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము.
#TDPMahanadu #PallaSrinivasaRao #Nellore #PasupuPanduga #PolamreddyDineshReddy 💛