PEDDI BOXOFFICE :
రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకుల కాంబినేషన్స్ పడితే ఎవరైనా కొడతారు.ఆ స్కేల్ లో 40%-50% ఆఫ్ ఓపెనింగ్స్ మార్కెట్ క్రెడిట్ దర్శకులదే!
కానీ .. ఒక చిన్న సినిమా తీసిన మార్కెట్ ఇంకా లేని డ��రెక్టర్, కొత్త బ్యానర్ , దాదాపు అవుట్ డేట్ అవబోతున్న మ్యూజిక్ డైరెక్టర్... ఇలా ఏ ప్యాడింగ్ లేకుండా వచ్చిన సినిమా తో.... నాలుగో రోజు కి కూడా ఎక్కడ తగ్గని ఈ స్థాయి ఓపెనింగ్స్ కొట్టడం... అది కూడా డివైడెడ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు చాలా గొప్ప !
క్రెడిట్ టు రామ్ చరణ్ తేజ్ @AlwaysRamCharan అండ్ సినిమా లవర్స్ !
ఓవర్సీస్ తప్ప అన్ని చోట్ల ఆంధ్ర తెలంగాణ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది 'పెద్ది '.
ఓవర్సీస్ కూడా Genre Issue వలన ప్రాబ్లెమ్.
#PEDDI
@anamakuduuuu@RRRam_charan@aryasukku Bondage teesi gudhala petukomanu bhai , leka leka kotha music director tho ostunte Entidi naku , that too stylish action genre ki dsp ni oohinchalekapotunsm