Every moment of my life is dedicated to upholding the noble values enshrined in the Constitution of India, given to us by Dr. Babasaheb Ambedkar. It is only due to the Constitution that a person like me, born into poverty and in a backward family, is able to serve the nation. Our Constitution gives crores of people hope, strength and dignity.
A Heartful Birthday greetings to @VanathiBJP ji, National President of @BJPMahilaMorcha. Your leadership and commitment empower women across the nation. May your birthday be as inspiring and successful as you are. Best wishes. 💐💐💐🙏😇
అభిమానము అనేది అంగట్లో సరుకు కాదు.
కొనడానికి,అమ్మడానికి ఒక్కసారి అభిమానిస్తే చివరి శ్వాసవరకు ఉండటమే నిజమైన అభిమానం.మీ వీరాభిమానులం మేము అనునిత్యం ప్రజాక్షేత్రంలో అందరి అభిమానాన్ని పొందిన కల్వకుర్తి ముద్దుబిడ్డ,గౌరవనీయులు శ్రీ @BjpAchary ఆచారన్నగారికి, జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐.
కరుడు గట్టిన జాతీయవాది.ఉన్న విషయాన్ని ముఖం పై చెప్పే దృష్టి మార్చే ధర్మ యుద్ధం క్రూక్షేత్ర కుటుంబ సభ్యురాలు.శ్రీ సరస్వతీ శిశు మందిరం పూర్వ విద్యార్ధి.సీనియర్ పత్రికేయురాలు.మా అక్క శ్రీమతి దేవిక రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
#Happiest_Birthday_DevikaAkka 💐💐🥰 @DevikaRani81
With wisdom, virtue, unity mantra,
To awaken national feelings among the youth,Happy National Students' Day on the occasion of the foundation day of "ABVP" which has emerged as the largest student organization in the world.
#ABVPFoundationDay2023@ABVPVoice@AbvpIndia