స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జనసేన పార్టీ విధి విధానాలు నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని సమావేశం కొద్ది సేపటి క్రితమే మొదలైంది
- జనస���న అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సందేశాన్ని కమిటీ సభ్యులకి వివరించిన పార్టీ రాజక��య వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
సార్ @PawanKalyan గారు
పార్టీ బలంగా ఉండాలి, అందరూ ఒక్కటిగా ఉండాలి, సేనాని నాయకత్వంలో జనసేన మరింత బలపడాలి అనేదే మనస్ఫూర్తిగా కోరుకునే కార్యకర్తలం సర్. 🙏🏻
ఎందుకో మీకు చెప్పాలి అనిపించింది … చేపేశాను.
జై జనసేన !!
జై పవన్ కళ్యాణ్ గారు !!!
సర్.. @PawanKalyan గార��� 🙏🏻
ఈ రోజు జరిగిన మీటింగ్‌లో @BolisettiSrinu గారిని టేబుల్‌కి చివరన కూర్చోబెట్టడం చ��డటం మనసుకు ఒకింత బాధ కలిగించింది.
పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో ప్రతి విషయంలోనూ సేనానికి అండగా, పార్టీకి బలంగా నిలబడతారు మన జనసేన బాహుబలి శ్రీను గారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జనసేన పార్టీ విధి విధానాలు నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని సమావేశం కొద్ది సేపటి క్రితమే మొదలైంది
- జనస���న అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సందేశాన్ని కమిటీ సభ్యులకి వివరించిన పార్టీ రాజక��య వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే లైట్ తీసుకోవచ్చు. కానీ కావాలనే ఆయనకు మూలన, దూరంగా సీటు కేటాయించి ఉంటే మాత్రం… కచ్చితంగా మీరు ఈ విషయంపై ఒకసారి దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను @PawanKalyan గారు.
మాకు కావాల్సింది ఒకటే గ్రూప్…
పవన్ కళ్యా���్ గారి గ్రూప్.
@Overthinking184@JanaSenaParty@PawanKalyan రావాలి ..ఇంకా కోపం రావాలి
కొని దశాబ్దాలు గా పులివెందుల ని YS కుటుంబ కబంధ హస్తలో పెట్టుకుని పాలిస్తూ..
ఇలాంటి అతి ముఖ్యమైన మరియు మౌలిక ప్రాజెక్ట్ చేయలేకపోయినందుకు సిగ్గు పడాలి… కోపం రావాలి.. అలాంటి నాయకుల చేతిలో పులివెందుల మగ్గుతునందుకు!
కోపం ఇంకా ఇంకా రావాలి !!
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
@OjasJohnny ప్రతి పార్లమెంట్ లో ఉన్న ��ని నియోజకవర్గాల నుండి క్షేత్రస్థాయిలో … అప్లికేషన్ తీసుకుని … స్వయంగా కళ్యాణ్ గారి పర్యవేక్షణలో … రాష్ట్ర… జిల్లా… మండల… గ్రామ స్థాయిలో పార్టీ కమిటీ లు ఏర్పాటు చేస్తారు. అందుకు కావాల్సిన సమాచారం… ఈ కమిటీ నాయకులు… కార్యకర్తలనుండి తీసుకుంటుంది.
@OjasJohnny బుర్ర బుద్ధి ఉన్నాయా ? కళ్యాణ్ గారు స్పీచ్ లు ఇంకేం వింటున్నారు?
అట్టడుగు కార్యకర్త ని కూడా గుర్తించి… క్షేత్ర స్థాయిలో వాళ్ళని నాయకులని చేస్తా అని చెప్పారు.
ని కళ్ళకి … టీవీలో .. పార్టీ ఆఫీస్ లో కనిపించే వాళ్ళనే లీడర్స్ ?
అస్సలు మీకు .. ప్రకటించిన ఈ కమిటీ ఎందుకో తెల్సా?
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
@PawanKalyan దూరదృష్టి గల నాయకత్వం… బలమైన పార్టీ నిర్మాణం… ప్రజల కోసం నిరంతర సేవ… ఇదే శ్���ీ పవన్ కళ్యాణ్ గారి విజన్.
ఇంతటి బృహతర కార్యక్రమాన్ని రూపొందించి… ముందుకు తీసుకెళ్తున్న మన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🏻
జై జనసేన !!
@AjayB_3016@PawanKalyan కంగారు పడకు సోదర! పూర్తి కమిటీ మరి కొద్ది రోజులో వస్తుంది. ఇప్పుడు వేసిన కమిటీ కేవలం… పరిశీలకులు మాత్రమే. సమాచారం తీసుకుని … ��ాయకులని … ఇంచార్జిలని నియమిస్తారు.
జనసేన పార్టీ లో అంతర్గత ప్రక్రియకి చంద్ర బాబు గారికి లింక్ ఏంటి ?
పిచ్చి మాటలు… 🤣
రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం మాట్లాడటమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. నేను చాలా కాలంగా ప్రస్తావిస్తున్న తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల అంశాన్ని కాకినాడలో నిర్వహించిన "మన ఊరు – మాటా మంతి" కార్యక్రమంలో ప్రస్తావించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అర్హత లేని వ్యక్తులు ఎస్సీ హోదాను దుర్వినియోగం చేయడం ఒక సమస్య అ���ితే, ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తప్పుడు కేసుల కోసం అస్త్రంగా ఉపయోగించడం మరో తీవ్రమైన సామాజిక సమస్య. నిజమైన బాధితులకు న్యాయం అందేలా, చట్ట దుర్వినియోగాన్ని అరికట్టేలా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరం.
As Promised, Pawan Kalyan met Sugali Preethi mother after becoming DCM.
Sugali Preethi Mother met HM Anitha too and explained how evidences were normalised.
Upon persuasion by PK, AP government handed over the case to CBI in 2025.
If there is any curse, it will hit only Jagan who faked G.O !
#YSRCriminalPolitics