ఈరోజుతో మా నిరసన 21వ రోజుకు చేరింది. ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటూ, మేము బతుకమ్మను పేర్చాం—పూల కోసం కాదు, హక్కుల కోసం. పీహెచ్‌డీలు, అర్హతలతో, పదేళ్లకుపైగా విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తున్నా, ఇప్పటికీ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మగ్గిపోతున్నాం.
ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన 20వ రోజుకు చేరుకుంది.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఉన్నా, దాని అమలుకు అడ్డంకులు కలిగిపోతున్నాయి, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.
"We extend our sincere gratitude to our esteemed alumni for their invaluable support of our Assistant Professors Contract."
#JUSTICE#REGULARISEAPC#RGUKTBASAR
"We extend our sincere gratitude to our esteemed alumni for their invaluable support of our Assistant Professors Contract."
#JUSTICE#REGULARISEAPC#RGUKTBASAR
"We extend our sincere gratitude to our esteemed alumni for their invaluable support of our Assistant Professors Contract."
#JUSTICE#REGULARISEAPC#RGUKTBASAR
రెగ్యులరైజేషన్ డిమాండ్‌తో ఆర్జీకేటి బాసర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 19వ రోజూ నిరవధిక దీక్ష కొనసాగించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుండటాన్ని గుర్తు చేస్తూ, ఎర్రటి ఎండలో మానవహారంగా ఏర్పడి తక్షణ రెగ్యులరైజేషన్ను డిమాండ్ చేశారు.
"రెగ్యులరైజేషన్ మా హక్కు, విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరం" అని వారు స్పష్టం చేశారు. సీఎం రేవం��్ రెడ్డి హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ, ఆలస్యం చేస్తే విద్యా రంగం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు.
The contract assistant professors at Basara RGUKT have entered the 18th day of their protest. As part of a creative demonstration, they staged a protest in the form of “Mahishasura Mardini,” symbolizing the destruction of undemocratic forces obstructing the regularization.
Appealing to the Chief Minister, they demanded immediate regularization of their services, saying, “We don’t need promises, we need appointment orders.” They further emphasized, “We are builders of the nation’s future, not temporary laborers.”
బాసర ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజేషన్ కోసం చేపట్టిన నిరసన దీక్ష 18వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు "మహిషాసుర మర్దిని" అవతారంతో సృజనాత్మక నిరసన చేపట్టారు. “అధ్యాపకులు గౌరవం కోరుతున్నారు, కనికరం కాదు” అంటూ నినాదాలు చేశారు.