@UttamKBRS ఒక వ్యక్తి స్పీకర్లో మాట్లాడుతున్నప్పుడు
అతనిని ఏమైనా ప్రశ్నించాలి అనుకుంటే
ప్రశ్నించాలి గాని
మ్యూట్ చేసి అతని గొంతును నొక్కేయాలనుకోవడం
అవివేకం తప్ప మరొకటి లేదు మిత్రమా...
नमस्ते सर, हमने पेंशन योजना ली है, हमें हर बार चेक मिल रहा है, छह महीने हो गए, अब चेक नहीं आ रहा है, आप कुछ स्पष्टीकरण क्यों दे सकते हैं?
@relnipponlife
గవర్నర్ గారు మీరు ఉన్నతమైన స్థానంలో ఉండి
ఒక్కసారి మాట్లాడిన మాటలు మీద
మీరు నిలబడరా..?
ఎందుకు యూనియన్ లీడర్లతో ఒకరకంగా మాట్లాడి
అసలు అశ్వద్ధామ ఎవరు..?
అతనికి #TSRTC తో ఏం సంబంధం
మీరు అతనితో మాట్లాడటం ఏంటి?
అతనితో మాట్లాడిన తర్వాత మీరు ఇలాంటి మెసేజ్ సమాజానికి ఇవ్వడం.
@ShankarKondapa3 వేగంగా సాగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు - Palamuru Ranga Reddy Lift Irrigation Project works speed up– News18 Telugu https://t.co/WQjNCZsqA7
బిజెపి వాళ్లంటారు నిరుద్యోగ భృతి అసలు ఇవ్వకూడదు.
నిరుద్యోగ భృతి ఇస్తే యువకులు పనిచేయరు.
వాళ్ళు సోమరిపోతులుగా తయారైపోతారు అంటున్నారు బీజేపీ వాళ్లు.
మరి సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తలేము
నిరుద్యోగ భృతి ఎక్కడ అని అడుగుతా ఉంటారు. 😂
#BJPTelangana