Abdul Abida Haseem Offical Page | మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ | TDP రాజకీయ ప్రస్థానం | ప్రజా సమస్యలు • ప్రజాసేవ • అభివృద్ధి | ప్రజలతో కలిసి, మచిలీపట్నం అభివృద్ధి .
స్వర్గీయ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పేదలకు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇంటి పట్టాలిస్తామని 'చెప్పాం'. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. #CheppaamChestunnaam
ప్రతి సంవత్సరం యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నాడు యువగళం పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగాది రోజే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 10,060 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాం. #CheppaamChestunnaam
స్వర్గీయ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పేదలకు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇంటి పట్టాలిస్తామని 'చెప్పాం'. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. #CheppaamChestunnaam
ప్రతి సంవత్సరం యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నాడు యువగళం పాదయాత్రలో, ఎన్నికల ��్రచారంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగాది రోజే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 10,060 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాం. #CheppaamChestunnaam
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000ల ఆర్థిక సాయం చేస్తామని 'చెప్పాం'. చెప్పినట్టుగా ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తున్నాం.
#CheppaamChestunnaam
🤝 ప్రజల కష్టంలో తోడుగా.. బాధితుల ముంగిట్లోనే కూటమి ఆపన్నహస్తం! 🤝
అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మచిలీపట్నం నగర ప్రజలు..
సీరియల్ నంబర్: 1 | 🚲 గుర్తు: సైకిల్
శ్రీమతి అబ్దుల్ ఆబిదా (సివిల్ ఇంజనీర్)
కూటమి మేయర్ అభ్యర్థి — మచిలీపట్నం
#Machilipatnam#Abida
⚠️ తీవ్ర తుఫాన్ హెచ్చరిక - బందరు ప్రజలందరికీ విజ్ఞప్తి!
⚠️ తుఫాన్ దృష్ట్యా బందరు ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ ���ప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఎలాంటి అత్యవసర సహాయానికైనా మీకు అండగా ఉండటానికి నేను, మా కూటమి శ్రేణులు సిద్ధంగా ఉన్నాం.
#CycloneAlert #Machilipatnam #AbdulAbida
గల్లీ గల్లీ తిరుగుతూ.. వాడవాడలా ప్రతి గడప తొక్కుతూ.. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వెళ్లిన ప్రతిచోటా మహిళలు, వృద్ధులు హారతులతో, ఆశీర్వాదాలతో ఆబిదమ్మకు బ్రహ్మరథం పడుతున్నారు!
🗓️ తేదీ: నవంబర్ 1
1️⃣ సీరియల్ నంబర్: 1
🚲 మన గుర్తు: సైకిల్
#AbdulAbida
మేయర్ అభ్యర్థి శ్రీమతి అబ్దుల్ అబిద గారికి వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం! ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థి అబ్దుల్ అబిద గారిని సీరియల్ ఒకటి సైకిల్ గుర్తు పై భారీ మెజారిటీతో గెలిపించండి!
#Machilipatnam#AbdulAbida#Kutami#TDP#JSP#BJP
మన బందరు భవిత మారాలంటే.. చదువుకున్న ఇంజనీర్ ఆలోచన గెలవాలి!
"నగర సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక.. మన ఆడబిడ్డల కష్టాలు తీర్చే నిజాయితీగల పాలన నా బాధ్యత."
బందరు సమగ్రాభివృద్ధి కోసం మన ఇంటి ఆడబిడ్డను ఆశీర్వది��చండి.
🗓 తేదీ: నవంబర్ 1
1️⃣ సీరియల్ నంబర్: 1
🚲 మన గుర్తు: సైకిల్