My neutral friend genuinely believed NTR’s mother was Muslim until one Google search revealed she was a Kannada Brahmin. He was shocked to discover he’d believed misinformation since childhood.
Worst part is Mega family cops spread this rumor and N family never corrected it. 🙏
@mizer_0523@syam6r Naadi Motorola edge 50 fusion correct ga 1yr 6months vacchindi mbl use chestunte sudden ga off ayyendi repair shop tiskoni vella motherboard issue e brand ya antha repair kuda cheyyalem annaru chesina malli povacchu ante pakkana padesi old mbl use chestunna now
దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఓట్ల తొలగింపు
SIR ప్రక్రియ ద్వారా తెలంగాణలో 95 లక్షల ఓట్లు (27.8%) తొలగించిన ఎన్నికల సంఘం
చర్చనీయాంశంగా మారిన బెంగాల్లో కేవలం 11.6% మాత్రమే ఓట్ల తొలగింపు
తెలంగాణలో జరిగిన SIR ప్రక్రియ ద్వారా దాదా��ు 95 లక్షల ఓట్లు తొలగించిన ఎన్నికల సంఘం
సర్ ప్రక్రియలో కేవలం హైదరాబాద్ పరిధిలోని 28 నియోజకవర్గాల్లోనే 43 లక్షల ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చడం గమనార్హం
సర్ ప్రక్రియకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రక్రియ అనంతరం 2.43 కోట్ల మంది మాత్రమే మిగిలే అవకాశం
విదేశాల్లో ఉండే భారతీయుల ఓట్లు పరిగణనలోకి తీసుకుంటే మరో 6,270 మంది ఓటర్లు పెరిగే ఛాన్స్
అంటే దాదాపు 95 లక్షల ఓట్లు తొలగిం���నున్నట్టు సమాచారం
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధిక ఓట్లు తొలగించారని, ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్న విపక్షాలు
తెలంగాణలో 95 లక్షలు (27.8%), మహారాష్ట్రలో 2.07 కోట్లు (21.1%), ఉత్తరప్రదేశ్లో 2.04 కోట్లు (13.21%), కర్ణాటకలో 1.06 కోట్లు (19.5%), పశ్చిమ బెంగాల్లో 88.9 లక్షలు (11.6%), తమిళనాడులో 74 లక్షలు (11.5%), గుజరాత్లో 68.1 లక్షలు (13.4%), ఆంధ్రప్రదేశ్లో 44.7 లక్షలు (10.8%), బీహార్లో 47 లక్షలు (6%) ఓట్లు తొలగింపు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తొలగింపు
తెలంగాణలో 25 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు తొలగించనున్న ఎన్నికల సంఘం
శేరిలింగంపల్లి – 3,29,828
కుత్బుల్లాపూర్ – 2,76,924
ఎల్బీ నగర్ – 2,70,284
రాజేంద్రనగర్ – 2,47,005
మహేశ్వరం – 2,35,331
ఉప్పల్ – 2,18,323
మేడ్చల్ – 2,13,122
మల్కాజిగిరి – 1,92,957
జూబ్లీహిల్స్ – 1,79,510
కూకట్పల్లి – 1,70,240
యా���ుత్పురా – 1,54,982
చాంద్రాయణగుట్ట – 1,48,869
మలక్పేట్ – 1,47,799
ఖైరతాబాద్ – 1,41,766
ముషీరాబాద్ – 1,40,070
నాంపల్లి – 1,37,126
పటాన్చెరు – 1,36,902
ఖైరతాబాద్ – 1,23,472
బహదూర్పురా – 1,21,350
అంబర్పేట్ – 1,20,303
సనత్నగర్ – 1,14,131
గోషామహల్ – 1,10,148
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – 1,05,034
సికింద్రాబాద్ – 1,02,710
కరీంనగర్ – 1,00,618
దీంతో సర్ ప్రక్రియలో కచ��చితంగా అవకతవకలు జరిగాయని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలపనున్న బీఆర్ఎస్ పార్టీ