https://t.co/97eCwXrdtFగ్లీ
నిన్న RockOn Originals సోషల్ మీడియా లో భాగంగా జరిగిన షూటింగ్ లో, నాతో పాటు Indira Priyadarshini గారు, Sai Raghavendra, Shyam తదితరులతో పాల్గొనడం జరిగింది.
కొన్ని భయాలు,
బోలెడన్ని సందేహాలు,
కాసిన్ని అపనమ్మకాలు,
వెనక్కు లాగే మనుషులు,
పక్కకు తోసి నవ్వుతూ సాగడమే జీవితం....
When the mind is pure, joy follows ... like a shadow that never leaves.
Copy Curtecy: Indira Priyadarshini