జాతీయ అవార్డు విజేత @alluarjun అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.
రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు?
రేషన్ కార్డు నిబంధనల వల్లే, ర���ణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?
అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి.
ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?
ఫుడ్ పాయిజ���్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?
ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?
చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు.
#AlluArjunArrest
ఒక మరణానికి పరోక్షంగా కారణమయ్యాడని
#AlluArjun ని అరెస్టు చేశారు!
మరి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొన్ని వందల మంది మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు ఎందుకు నమోదు చేయలేదు..? అరెస్టు ఎందుకు చేయలేదు..?👇
🚨కొండా రెడ్డి పల్లి మాజీ సర్పంచ్, తన చావుకి కారణం రేవంత్ బ్రదర్స్ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నా…ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
🚨హైడ్రా పేరుతో పేద ప్రజల మరణాలకు కారణమైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
🚨గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
🚨ఆటో డ్రైవర్ల మరణాలకు బాధ్యులైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
🚨రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
🚨నేతన్నల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు..?