మహిళల సాధికారతకు... సమాజ భద్రతకు "మీ సురక్ష – సహచరి"
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో MEPMA సహకారంతో "మీ సురక్ష – సహచరి" కార్యక్రమం రెండో దశను కమిషనరేట్ పరిధిలోని 29 పోలీస్ స్టేషన్లలో ప్రారంభించారు.
ఈ దశలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో పోలీస్–ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, మహిళల భద్రత, ఆరోగ్యం, సైబర్ భద్రత, చట్టపరమైన అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్ అంశాలపై నిరంతర అవగ���హన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, IPS గారు విజ్ఞప్తి చేశారు.
#MalkajgiriPolice #MeeSuraksha #Sahachari #CommunityPolicing #SumathiIPS #TelanganaPolice
సురక్షా కా తిరంగా 🇮🇳 | సైబర్ అవగాహన కార్యక్రమం
'' క్లిక్ చేసే ముందు ఆలోచించండి – ఆగండి, పరిశీలించండి, సురక్షితంగా ఉండండి''. 🛡️📱
➖ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్
🔹సురక్షా కా తిరంగా కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పట్టణ ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు మరియు సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
🔹 కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జ���ల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS ముఖ్య అతిథిగా హాజరై సైబర్ భద్రత ప్రాముఖ్యతను వివరించారు.
🔹 ప్రముఖ సైబర్ & ఫోరెన్సిక్ నిపుణులు, SyTech Labs Pvt. Ltd. CEO శ్రీ సందీప్ ముదల్కర్ అత్యంత సమగ్రంగా, ఆసక్తికరంగా PPT ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
🔹 సైబర్ నేరగాళ్లు ప్రజలను ఎలా మోసం చేస్తారో వివరించేందుకు లైవ్ డెమోస్ మరియు ప్రాక్టికల్ ప్రయోగాలు నిర్వహించారు.
🔹 OTP మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్స్, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు తదితర సైబర్ నేరాలపై విద్యార్థులు, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.
🔹 లైవ్ డెమోస్ ద్వారా అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌ను ఎలా గుర్తించాలి, వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త వహించాలో వివరించారు.
🔹 కార్యక్రమంలో ప్రదర్శించిన అవగాహన వీడియోలు మరియు PPT ప్రజెంటేషన్ ప్ర���లు సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
🔹 ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తమ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోవాలని యాదాద్రి భువనగిరి పోలీసులు సూచించారు.
#SurakshaKaTiranga #CyberAwareness #CyberSafety #CyberCrime #StayAlert #ThinkBeforeYouClick #YadadriBhuvanagiriPolice #DigitalSafety #bhongir
📢"Watch Together, Protect Together."
💬 "Install CCTV Today... Ensure Safety Every Day."
💬 "ప్రతి కెమెరా ఒక నిశ్శబ్ద పోలీసు."
💬 "ఈరోజు ఏర్పాటు చేసిన కెమెరా... రేపటి నేరాన్ని అడ్డుకోగలదు."
💬 "మీ భద్రత మీ చేత��ల్లోనే... ఒక సీసీటీవీతో ప్రారంభించండి."
💬 "ప్రజల సహకారం – పోలీసుల భరోసా – సురక్షిత సమాజ నిర్మాణం."
➖ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీటీవీ ఏర్పాటు, మరమ్మత్తులు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
🔧 పనిచేయని సీసీటీవీ కెమెరాలను వెంటనే మరమ్మత్తు చేయాలని సూచించారు.
📍 నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
👮♂️ సీ���ీటీవీ ఫుటేజ్ నేరాల ఛేదనలో, నిందితుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
🏠 ప్రతి ఇల్లు, దుకాణం, అపార్ట్మెంట్, కార్యాలయం వద్ద సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో మరింత సురక్షితమైన యాదాద్రి భువనగిరి నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యం.
#YadadriBhuvanagiriPolice #CCTVAwareness #CrimePrevention #CommunityPolicing #PublicSafety #SmartSurveillance #SafeVillages #SafeCommunities #TelanganaPolice #itcellyadadribhongir
సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్-1గా నిలిచింది. Cyber Security Bureau, జిల్లా యూనిట్లు, కమిషనరేట్ల సమిష్టి కృషితో ఈ ఘనత సాధ్యమైంది. స్మార్ట్, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో మరింత మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ పోలీస్ కట్టుబడి ఉంది.
#TelanganaPolice
దేశరక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు. వీర జవాన్ల స్పూర్తితో దేశభద్రత విషయంలో కలిసికట్టుగా ఉందాం. భరతమాత సేవలో నిమగ్నమవుదాం.
#KargilVijayDiwas#telanganapolice
Every choice shapes your future. Drugs may promise temporary pleasure, but they steal your health, dreams, relationships, and opportunities.
Your future is worth far more than any high.
#SayNoToDrugs#DrugFreeIndia#TelanganaPolice#DrugFreeFuture
As per the instructions of the SP, Yadadri Bhuvanagiri, on 14.04.2026, Addagudur PS SHO Sri K. Venkat Reddy (SIP) conducted a road safety pledge on the occasion of Dr. B. R. Ambedkar Jayanti as part of the ‘Arrive Alive’ program.
As per the instructions of the SP, Yadadri Bhuvanagiri, today (16.04.2026), Addagudur PS SHO Sri K. Venkat Reddy (SIP) conducted a road safety awareness program for auto rickshaw drivers and tractor drivers as part of the ‘Arrive Alive’ program.
హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏమౌతుందిలే.. అనుకొని మీరు చేసే చిన్న నిర్లక్ష్యం ఇతరులతో పాటూ మీ కుటుంబానికి తీరని నష్టం చేస్తుంది. హెల్మెట్ మీ ప్రాణం నిలిపే రక్షణ కవచమని గుర్తుంచుకోండి.
#telanganapolice#safetyfirst#safedriving
As part of the Arrive Alive Campaign-2026 a road safety awareness program was organized at Mangammagudem stage. The program focused on drunk & drive and precautions to be taken to avoid accidents at a black spot due to drunk & drive. Myself, PS staff, villagers.