తేదీ: 26/06/2023 EVM ల FLC లను పరిశీలించిన అబ్జర్వర్ అబాసాహెబ్ ఆత్మారాం కావాలే (AA Kawale)జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సి పి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ల�� గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్,జి. వి.శ్యామ్ ప్రసాద్ లాల్, ట్రైని సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలాస్. కరీంనగర్
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదగిరి దేవాలయ పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దిశానిర్దేశంలో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. యాదగిరి దివ్యక్షేత్రం నేడు భారతీయ ఆలయ వాస్తు శిల్పానికి దర్పణం���ా నిలుస్తున్నది.
🛕🛕🛕
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
Karimnagar infrastructure is shaping up nicely guided by Minister @GangulaBRS Garu 👍
Will be inaugurating the 500 mt long cable bridge tomorrow on Manair river abutting Karimnagar City
Cable Bridge and the upcoming Manair River Front are going to add new glory to the beautiful landscape
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవం.
ప్రభుత��వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రగతిశీల, ప్రజానుకూల సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలో వివిధ స్థాయిల్లోని పాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త విభాగాల ఏర్పాటు, కొన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.
రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. ప్రజలకు దూరాభారం తగ్గింది. పర్యవేక్షణ సులభతరమైంది. ఆయా జిల్లా కేంద్రాల అభివృద్ధి వేగవంతమైంది.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
దళితుల సాధికారత కోసం 'దళితబంధు'
దళిత కుటుంబాల స్థితిగతుల్లో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 'దళితబంధు' పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చ���స్తున్నది.
నిరుపేద దళిత కుటుంబాలు స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యంగా లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ₹10 లక్షల గ్రాంటును ఉచితంగా అందజేస్తుంది.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
నేడు తెలంగాణ సంక్షేమ సంబు���ాలు
దేశ సంక్షేమ రంగ చరిత్రలోనే తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
కరీంనగర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మెడికల్ సీట్లు భర్తీ చేసుకునేందుకు 2023-24 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడం చాలా సంతోషకరం. గ్రామీణ, పట్టణ విద్యార్థులకు ఇది ఎంతో ఉ��శమనం కలిగిస్తుంది. ఇది మెడిసిన్ చదవాలన్న విద్యార్థుల బలమైన కోరికను సాకారం చేస్తుంది.
నేడు ఊరూరా చెరువుల పండుగ!
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నది. నేడు దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఉబికిఉబికి పైకి వస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టి, వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ ప్రభుత్వం.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
The pride of #Telangana in all its glory!
Watch this encapsulating video on Kaleshwaram Project, the world’s largest multi-stage lift irrigation project. This monumental endeavor has played a pivotal role in transforming the lives of millions of people.
Prepare to be inspired by the vision and impact of the #KaleshwaramProject
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
ఇండియన్ ఐడల్ తెలుగు -2023
సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు 💐
భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగ��� ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
3M-ECLAT’s announcement to start an operations center in Karimnagar is a game changer and will give life to the Life Sciences sector in Karimnagar. Glad to see new jobs are being created in Karimnagar under the leadership of Minister KTR.
#42000jobs@KTRBRS
#WildLife.. an important part of Human Life. Preserving the ecosystem is important for us to get going. Let us help the WildLife by protecting it. One of the possible way is to plant saplings to enhance the greenery around us. Embrace #GreenIndiaChallenge
Happy #WorldWildLifeDay.