#NTR × #AnilRavipudi టైటిల్ :- దాన వీర సూర..?💥💥 అని టాక్..
ఎలా ఉంది టైటిల్..?
ఆల్రెడీ sr.ఎన్టీఆర్ గారి సినిమా దాన వీర సూర కర్ణ ఉంది..ఆ రిఫరెన్స్ లో ఈ టైటిల్ అనుకున్నారు ఏమో..
#danaveerasura
#NTR × #TrivikramSrinivas is on 💥💥 #GodofWar 🔥🔥
ఒక్క ఫొటో తో రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టిన గాడ్ ఆఫ్ వార్ టీం..
మరి ఎప్పటినుండి పట్టాలెక్కుతుందో చూడాలి..
#reports – #Trivikram#Chiranjeevi new ప్రాజెక్ట్?
#dvventertainment బ్యానర్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచార��.అటు త్రివిక్రమ్ గారికి హారిక & హాసిని బ్యానర్ కి మధ్య దూరం పెరిగింది అన్న వార్త అటు సినీ వర్గాల్లోను చక్కర్లు కొడుతుంది..మరి #GodofWar ఉంటుందో లేదో అని చర్చ జరుగుతుంది.
#Dada Updates #balayya
👉 RFC లో Railway Station ఫైట్ షూట్ జరుగుతుంది. 💥
👉 Krack లో బస్టాండ్ ఫైట్ మించి ఉండబోతుందట 🔥
👉 Ram Laxman మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు.🥳
👉 డిసెంబర్ 24 th న గ్రాండ్ రిలీజ్..💥
#Spirit vs #Ramayana2#prabhas గారి స్పిరిట్ మూవీ అక్టోబర్ 29 కి పోస్టుపోన్ అవ్వడం తో ఇప్పుడు రామాయణ పార్ట్ 2 కూడా అదె డేట్ అనౌన్స్ చేసి ఉన్నారు.దింతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు.
ilantidi oke oka scene ra nelsaa kollywood ki first 1000 crore icchina director avtaaav chuskoooo🥵🥵🔥🔥🔥
GOD LEVEL AURA FARMING 🔥🥵🥵❤️🔥❤️🔥❤️🔥♥️♥️🔥🔥♥️🔥♥️❤️🔥
#Jailer2#Rajinikanth
#ranabaali review
సిన్సియర్ గా అట్టెంప్ట్ చేసారు👏,కంటెంట్ బాగుంది👍,విజయ్ - రష్మిక పర్ఫామెన్స్ లు బాగున్నాయి👌,ఎమోషన్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి🥺,విజయ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు.💥
కానీ చాలా slow గా ఉంటది..ఓపిక గా కూర్చొని చుస్తే ఒక మంచి సినిమా చూసిన ఫిలింగ్ కలుగుతుంది.🔥
#Jailer2 Review
ఫైనల్ గా రజిని కాంత్ గారిని ప్రాపర్ గా ఎలా చూపించాలో అలా చూపించాడు నెల్సన్,ఆయన స్వాగ్,స్టైల్,ఆ వాకింగ్,ఆయనకి ఇచ్చే ఎలేవేషన్స్ అన్ని గూస్ బమ్స్ తెప్పిస్తాయి 💥💥2nd ఆఫ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్న కూడా సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్ గా నడిపాడు👌
#Jailer2#2ndhalf
👉 విలన్స్ ఎంట్రీ కానీ అంతగా యూస్ చేసుకోలేదు👎
👉 విద్య బాలాన్ ని రజిని టీజ్ చేసే సీన్స్ ప్యూర్ ఫ్యాన్స్ స్టఫ్ 🥳
👉స్టార్ హీరోల కేమియో లు 💥
👉 రజిని ముందు విలన్స్ తేలిపోయారు టోటల్ వన్ సైడ్ వార్🔥
👉అనిరుద్ బీజీమ్ 💥
👉 క్లైమాక్స్ 🔥🔥
👉 1st ఆఫ్ > 2nd ఆఫ్
#Jailer2#1stHalf
👉రజిని సార్ ఎంట్రీ 🥳
👉వర్మ ని చంపింది ఎవరు అని విలన్స్ & వర్మ పైన ఎవరు ఉన్నారు అని హీరో
👉 యోగిబాబు& మూర్తి కామెడీ చాలా బాగా వర్క్ అయ్యాయి.
👉బ్రిడ్జి సీన్ & హోటల్ సీన్లో రజిని కాంత్ కి ఇచ్చే ఎలేవేషన్స్ 💥
👉ఇంటర్వల్ బ్యాంగ్ 🔥
👉ఓవరాల్ గుడ్ ఫస్ట్ ఆఫ్ 👌