చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్, సీనియర్ నాయకులు శ్రీ కుచ్చర్లపాటి త్రి��ూర్తులురాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.