పవన పుత్రుడు, పరాక్రముడు, హనుమంతుడు. స్వామి వారి వలె ధైర్యము, శక్తి మరియు సేవాభావం ప్రతి ఒక్కరు పుణికి పుచ్చుకోవాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
సకల గుణాభి రాముడు, పితృవాక్య పరిపాలకుడు...ఆ శ్రీ రాముడి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ,రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఈ శుక్రవారం, యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసిన రోజు. ఈ రోజున మనం ఆయన త్యాగాన్ని స్మరించుకుంటాం. మీకు ఈ గుడ్ ఫ్రైడే శాంతియుతంగా మరియు అర్ధవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. . . . #GoodFriday#HolyFriday#GoodFriday2024
రంగుల పండుగ హోలీ,మీ అందరీ జీవితాలను రంగులతో నింపాలని కోరుకుంటూ..ఈ హోలీ నాడు మీ కష్టాలన్నీ తొలగించాలని.మీ జీవితం అనందమయం కావాలని అకాంక్షిస్తూ.." రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు..
పైసా ఖర్చు లేకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా పేద ప్రజలకు సీఎం
@ysjagan
ప్రభుత్వం భరోసా. సీఎం వైయస్ జగన్ సర్కార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలు #HealthCareReformsInAP#AndhraPradesh
నంద్యాల జిల్లా పర్యటనలో మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు సీఎం
@ysjagan
. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అ��దేలా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గంటల్లో బాధితులకి సాయం అందజేశారు. #YSJaganCares
ఏపీ విద్యా సంస్కరణలకి యునెస్కో కితాబు!
ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్ సదస్సులో మనబడి నాడు - నేడు గురించి చర్చ.
ఏపీలో అమలవుతున్న విద్యా సంస్కరణలపై 90కి పైగా దేశా��కి చెందిన 400 మంది విద్యా వేత్తలు ప్రశంసలు
సర్కారు బడ���ల్లో ఐబీ సిలబస్‌కి కూడా జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని యూఎన్వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ప్రకటించగానే కరతాళ ధ్వనులతో మార్మోగిన సదస్సు.
#EducationalReformsInAP
#IBSyllabusInAPGovtSchools
#YSJaganAgain
*వైద్య రంగంలో సరికొత్త విప్లవం జగనన్న*
*గ్రామగ్రామాన ఆస్పత్రి నిర్మాణం*
*వైద్య కళాశాలల నిర్మాణంలో కొత్త చరిత్ర*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,వడ్లమాను రవి గారు*
*సెయింట్ జోసెఫ్ వైద్యశాలలో కిడ్నీ డే వేడుకలు*
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో ₹1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ “లా” యూనివర్సిటీకి నేడు భూమి పూజ చేయనున్న ముఖ్యమ��త్రి వైయస్ జగన్.
YS Jagan Mohan Reddy Andhra Pradesh CM
#CMYSJagan #YSJaganDevelopsAP #APDC
వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకి శుభవార్త చెప్పిన సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం
అర్హులైన 397 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు
వైద్య ఆ��ోగ్య శాఖలో ఇప్పటికి మొత్తంగా రెగ్యులర్ అయినవారు 2,146 మంది..
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 4,19,583 మంది అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ₹629.39 కోట్లను నేడు బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ
@ysjagan
. #YSREBCNestham#APDC
ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్‌లో ఒకటో తరగతి నుంచి ఐబీ బోధన రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలను పరిశ��లించిన ఐబీ ప్రతినిధులు ఏపీలో ప్రభుత్వ బడులు ఐబీ సిలబస్ అమలుకు అనుకూలంగా ఉన్నాయని కితాబు #EducationalReformsInAP #IBSyllabusInAPGovtSchools #YSJaganAgain