@yskanth మా బావ మరిది ఎంగేజ్మెంట్ కి వచ్చి 5000 వేలు ఇస్తే గానీ కుదరదు అనీ నానా యాగీ చేశారు.. పోలీసులు కు ఫోన్ చేసిన వారు ఎంతో కొంత ఇచ్చి పంపండి సార్...
వారిని తీసుకుని వచ్చిన వారి వెనుక పెద్ద మాఫియా ఉంది వళ్ళంతా వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అనీ పోలీస్ లే అంటుంటే ఏం చేయాలి????
@TeluguChegu ఇలాంటి వాడిని కాకినాడ లో బహిరంగం గా ఉరి వేయాలి...
ఆమె ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి నీ కలిసి ఉంటే కథ వేరే గా ఉండేది....
పాపం 😭😭😭ఒక కన్న తల్లి