మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో సబ్సిడీ జీలుగల అక్రమ విక్రయ సంఘటనలో అసలు దోషులను తప్పించి అమాయకులైన 3 AEO లపై చర్య తీసుకోవడం పై రాష్ట్ర వ్యాప్తంగా AEO లు నిరసన తెలపడం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి AEO ల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతున్నాము.
@Tummala_INC@TsAEOsForum
పద్మశ్రీ అవార్డు గ్రహీత, క్యాన్సర్ వైద్యులు @RRPillarisetti ఈరోజు ముఖ్యమంత్రి @revanth_anumula ని మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం, ఆ వ్యాధిపై అవగాహన కల్పించడంలో ఆయన తెలంగాణలో గడిచిన 17 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు.
#BreastCancerAwareness #TelanganaHealthcare
@VenkatBalmoor సర్ దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్ నియామకాలు పూర్తి చేయండి ఏప్రిల్ లొనే వెరైఫికేషన్ కూడా అయిపోయింది, త్వరగా నియామకాలు చేపట్టి మా జీవితాలు నిలబెట్టండి.#TSPSCAGRICULTUREOFFICER
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపా���ింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థ���లు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కరోజే సీఎం ఇంటిముందు గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన..
జీతాలు రావడం లేదని నర్సింగ్ స్టాఫ్ నిరసనలు..
అధికారిక పార్టీ ఆఫీసు ముందు AEE ఉద్యోగార్థుల ధర్నా...
#మార్పు
��ాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@PrasadKumarG999 TGPSC అంటే GROUP-1 ఒకటే కాదు కదా @PrasadKumarG999 sir, 1540 #AEE ఉద్యోగాల భర్తీ కోసం గత 2 Years నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పటికి అయినా AEE అభ్యర్థులకు #AEE_APPOINTMENT_ORDERS ఆర్డర్స్ ఇవ్వండి. #AEE_APPOINTMENTS_ORDERS
🔺కాంగ్రె��్ ప్రజాప్రభుత్వంలో “తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్” ఆదివారం (09.06.2024) రోజున నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులందరికి నా శుభాకాంక్షలు.
🔺గ్రూప్ -1 కోసం సంవత్సరాలుగా కష్టపడి సిద్ధమైన మీరంతా జాగ్రత్తగా పరీక్ష రాయండి. సమాధానం ఎంచుకునే క్రమంలో ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదువుకొని అవగాహన చేసుకొని జవాబు నింపండి.
🔺టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ��ంచిన Sample OMR Sheet ని ఒకసారి జాగ్రత్తగా చూడండి.
🔺హాల్ టికెట్ లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా చదవండి.
🔹హాల్ టికెట్ పై లేటెస్ట్ ఫోటోను అతికించండి.
🔹బ్లూ/బ్లాక్ పెన్ ను మాత్రమే వాడండి.
🔹ఏదైనా ఒరిజినల్ ప్రభుత్వ ఐడెంటిటీ కార్డు (ఆధార్/పాన్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ఐడీ/ పాస్ పోర్ట్/గవర్నమెంట్ ఎంప్లాయి ఐడీ/ ను తప్పనిసరిగా మీ వెంట తీసుకెళ్లండి.
🔹మీ హాల్ టికెట్ పై ఫోటో సరిగా ప్రింట్ కానీ యెడల (3) లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను వెంటతీసుకువెళ్లండి, దాంతోపాటుగా హాల్ టికెట్ పై ఫోటో అతికించి గెజిటెడ్ ఆఫీసర్/చివరగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ తో సంతకం చేయించండి.
🔹ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంటలేకుండా చూసుకోండి.
🔹పరీక్షకు ఒక గంటన్నర ముందే సెంటర్ కు చేరుకోండి.
“సమయస్పూర్తితో సమాధానాలు రాయండి – గ్రూప్-1 లక్ష్యానికి చేరుకోండి”.
Wish you all the best👍💐
@TelanganaCMO @revanth_anumula @UttamINC
@Bhatti_Mallu @OffDSB @PonnamLoksabha
@seethakkaMLA @KMuraliSurekha @jupallyk_rao
@mpponguleti @rajgopalreddy_K @Vemnarenderredy
@ayodhya_boreddy @TGPSCOfficial