🚨 హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి 🚨
మూసాపేట్ నుంచి ఎర్రగడ్డ వరకు ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నిరంతరం ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించి, ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు.
వివరాలు:
📍 లొకేషన్: ఎర్రగడ్డ
🕢 సమయం: సాయంత్రం 7:30
🛣️ మార్గం: మూసాపేట్ – ఎర్రగడ
@TGSRTC_DMBHEL ఇది మన bhel స్పెషల్ సర్వీస్ యొక్క పనితనం..8 గంటలకు బస్ ఉంది 8.10 ఇంస్ట్రక్షన్ చేస్తున్నారు..
వెయిట్ చేయబట్టి 20 mins అవుతుంది..
గ్రేట్ tsrtc
గాలి కాలుష్యంతో మనుషులు చచ్చిపోయిన సమస్య లేదు కానీ..! మాకు పైసలు ముఖ్యం అనేలా వుంది మా పటంచేరు మండలం లోనీ చుట్టూ పక్కల గ్రామాలలో. మాస్క్ లు ���ెట్టుకొని రోడ్ల పైన తిరిగిన వాళ్ళు వున్నారు కానీ మాస్క్ లు పెట్టుకొని పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
గాలి కాలుష్యంతో మనుషులు చచ్చిపోయిన సమస్య లేదు కానీ..! మాకు పైసలు ముఖ్యం అనేలా వుంది మా పటంచేరు మండలం లోని isnapur విలేజ్ లో. మాస్క్ లు పెట్టుకొని రోడ్ల పైన తిరిగిన వాళ్ళు వున్నారు కానీ మాస్క్ లు పెట్టుకొని పడుకోవాల్సి నా దుస్థితి ఏర్పడింది.
నేను పటాన్చేరు మండల isnapur విలేజ్ నుండి ఈ మెసేజ్ చేస్తున్న ప్రస్తుతం ఇక్కడ భరించలేనంత విష వాయువులు వస్తున్నాయి.ముక్కుకి మాస్క్ పెట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి మాది. పొల్యూషన్ బోర్డు కి ఎన్ని. సార్లు కంప్లయింట్ ఇచ్చిన మా బాధ పట్టించుకునే వల్లే కరువై పోయారు.

I was traveling from Zaherabad to Kalaburagi today i.e. 21/07/2024 316 for both Zaherabad to Kulaburagi. On this same day I made a return journey from Kalaburagi to Zaherabad. But when I asked the conductor why it was 358 rupees, he could not give me the correct answer. Shame on.
వాళ్లకు కావాల్సింది ఫొటోస్ మాత్రమే ట్రాఫిక్ నీ కంట్రోల్ చేయడం కాదు..
మల్లాపూర్ ion digital Hyderabad లో ట్రాఫిక్ పోలీసు వల్ల హార్డ్ వర్క్.
సారు కొంచెం ట్రాఫిక్ పైన కూడా దృష్టి పెడితే బాగుంటుందేమో..
@RSPraveenSwaero ఒక్కప్పుడు మీరు అంటే చాలా అభిమానం వుండేది సర్. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ స్పీచ్ ల ద్వారా మీరు చేసిన మంచి పనుల వల్ల కానీ ఇప్పుడు ఆ దొంగ సంకలో చేరారు.
@SmitaSabharwal Mimmalni chusthe oka pata gurthuku vasthundi madam..
Entha andamga vunnave evare nuvvu...
Nalo alajadi repindi nee chirunavvu...
I salute to your hard work madam..
@revanth_anumula నమస్కారం రేవంత్ రెడ్డి గారు ..
ముందుగా మీకు శుభాకాంక్షలు కాబోయే ముఖ్యమంత్రి గారికి .
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కొలువులు లేవని నేను 33(T)BN NCC Sangareddy లో outsourcing గా విధులు కొనసాగిస్తూ వున్నాను.
Finally the historic day has arrived..
#Honarable Prime minister Shri Narendra Modi ji..
#Telangana state Sangareddy Dist Soil Reached Amruth Vatika at New Delhi
Ministers
#Amith sha
#Anurag thagur
#kisan Reddy.etc
All aboard the Hyderabad (Telangana State) to Delhi in Special Train For Meri Mati Mera Desh🚆..
We are thrilled to have all NYVs from Hyderabad on board for the grand #AmritKalashYatra.
Join us on this incredible journey celebration the beauty of our nation🇮🇳