Chairman of Conflict Management Committee of the Jana Sena Party/ Official Spokesperson of JSP for National Media/Proud Jana Sainik
Chairman of AP TIDCO
మన అధినాయకులు @పవన్‌కల్యాణ్ గారిని కలవడం నాకు ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. ప్రతి సమావేశం పార్టీ కోసం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం అకుంఠిత దీక్షతో పనిచేయాలని నన్ను మరింత ఉత్తేజపరుస్తుంది. @Pawankalyan గారితో ఈరోజు జరిగిన సమావేశం పార్టీలో నా పాత్రకు మరింత స్పష్టత, దిశనిర్దేశాన్నిచ్చింది.
It is always invigorating to meet our President @Pawankalyan garu. Every meeting makes me more determined to work for the party and for the well being of the people of Andhra Pradesh with renewed determination. Today's meeting with @Pawankalyan garu has instilled more sense of purpose and clarity into my role.
@PawanKalyan@NagaBabuOffl@mnadendla@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
#janasena #JanaSenaParty #jsp #pawankalyan
మృదుల చదలవాడ కొన్ని సంవత్సరముల క్రితము ఒక ఆంగ్ల జాతీయ టీవీ ఛానల్ లో డాక్యుమెంటరీ జర్నలిస్ట్ గా పనిచేసింది. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజిన ప్రజల జీవితాలమీద ఓ కథ కోసం సోధన ��ేసింది. అప్పటి ఆ పరిచయాలను మరల పట్టుదలతో వెతికి పట్టుకోని, పవన్ కళ్యాణ్ గారి జన్మదినము ఆ గిరిజన కుటుంబాలతో గడపాలనే కృతనిశ్చయముతో ఈ ప్రయాణం మొదలుచేసింది. మన నాయకుడికి, ఆయన చూపిన మార్గానికి నిజమైన గౌరవాన్ని చూపించడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణం ఏమి ఉంటుంది !! Hats off to you @m_somayajula
@PawanKalyan @APDeputyCMO
@NagaBabuOffl @itsRamTalluri
@JanaSenaParty @jspshatagni @jspveeramahila
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన ��్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP @m_somayajula
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల ��ిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP @m_somayajula
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి ��ేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?
•తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా మీ నుంచి స్పందన లేదు
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తు��దా? ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, మీరొక్కరే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యింది. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే.. ఇది 70 శాతం అధికం. మీరు విడుదల చేసే కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ, నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ���విష్యత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు.
మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్ చేయొచ్చు. ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్��ు. అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది ��ెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు. అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి ���ిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు థీమ్ తో మన గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుక��ంటున్న చర్యలకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నాము. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు తీసుకువెళ్తుందని ��ెలియజేస్తున్నాను.
- @PawanKalyan
కర్మ చేయడం మన బాధ్యత… ఫలితం గురించి ఆలోచించకుండా ధర్మం వైపు నడవడం కృష్ణుడు నేర్పిన మార్గం.
శ్రీక��ష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
Pawan Kalyan
JanaSena Party
JanaSena Shatagni
Naga Babu
Ram Talluri
#PawanKalyan
#janasena
#krishnajanmashtami
#vemulapatiajay
"నేడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భముగా నెల్లూరు సిటీలో బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ" !!
వందల సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు అత్యంత ఉత్సాహముతో బైక్ ర్యాలీలో పాల్గొని, పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గరు, శ్రీ నూనె మల్లిఖార్జున యాదవ్ గారు, చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, పప్పు నారాయణ గారు, ��ుణుకుల కిషోర్ గారు, పావుజెని శేఖర్ రెడ్డి గారు, బత్తల శ్రీ కాంత్ గారు, కాకు మురళీ గారు, జమీర్ గారు, ఏటూరి రవిగారు, కారంపూడి కృష్ణారెడ్డి గారు, గుర్రం కిషోర్ గారు, కరీం గారు, నూనె రుషీ గారు, పేనేటి శ్రీ కాంత్ గారు, మహేష్ శర్మ గారు, వీర మహిళలు నందిని గారు, శాంతి కళ గారు, గునుకుల విజయలక్మీ గారు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan @APDeputyCMO @NagaBabuOffl @itsRamTalluri @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
తెలంగాణలో ఇదేం హడావిడి.? ఇదేం సంబరం.? ఎటు చూసినా జనసేన జెండాలే... పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలే!
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు... ఖమ్మం నుంచి నిజామాబాద్ వరకు... ఒక్కసారి రోడ్లపైకి వస్తే చాలు... ఇది ఎన్నికల ప్రచారమా? భారీ రాజకీయ సభా? లేక రాష్ట్ర స్థాయి జాతరా? అనే సందేహం కలగక మానదు.
కానీ... కారణం ఒక్కటే!
జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ అంతా ఒక మహోత్సవ వాతావరణంలో మునిగిపోయింది. గ్రా��ం నుంచి నగరం వరకు జనసేన జెండాలు, భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో రాష్ట్రం కొత్త రంగులు సంతరించుకుంది.
అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటటం , విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ, భారీ బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు... ఇలా వందలాది సేవా కార్యక్రమాలతో జనసేనాని జన్మదినాన్ని ప్రజా పండుగగా నిర్వహిస్తున్నారు.
ఇది కేవలం ఒక నాయకుడి బర్త్‌డే కాదు... తెలంగాణకు కొత్తగా వచ్చిన ఒక ప్రజా పండగలా ఉంది!
ఈ ఉత్సాహం చూస్తుంటే... తెలంగాణలో జనసేన పార్టీ చుస్తుండగానే "ఇంతింతై... వటుడింతై..." అన్నట్టుగా విస్తరిస్తోందని, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కొత్త శిఖరాలను చేరుకుంటోందని స్పష్టంగా కనిపిస్తోంది.
#HBDJanaSenaniPawanKalyan #JanaSena #JanaSenaParty #JSP #JanaSainiks #PawanKalyan #DeputyCMPawanKalyan #PowerStarPawanKalyan #TeamJanaSena #TelanganaJanaSena #JSPForPeople #Telangana @JSPTelangana @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @JSPShatagniTeam
Happy Birthday my Senani, Sri Pawan Kalyan garu.
Today marks a new saga in the history of @JanaSenaParty.
With the formation of the youth wing of Jana Sena party, the connect with GenZ and Gen Alpha will ensure that our party will lead our Telugu states into a golden future.
The 7 founding principles of our party are designed to ensure that there will be a just, equitable society in future where every individual, every living creature is given his/her/its due share, environment is properly taken care of and our country will take its rightful place as a leader in the comity of Nations.
Jai Jana Sena !! Jai Hind !!!
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@janasenaparty @jspshatagni @jspveeramahila
#HappybirthdayPowerstar
జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల ఆగస్టు 28వ తేదీ, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాను.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అందుబాటులో లేని కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.
ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతున్నారు.
అందువల్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు అభినందనలు తెలియజేయాలని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే స్వయంగా, పేరుపేరునా కలుసుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకు ��ల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి.
ఈ బాధ్యతను నాపై ఉంచినందుకు, నాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ,
@NagaBabuOffl
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్.
ధైర్యమే ఆయుధంగా… ప్రజాసేవే లక్ష్యంగా…
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దేశ స్వాతంత్ర్యం కోసం చూపిన ధైర్యం, ప్రజల కోసం చేసిన త్యాగం, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం మనకు ఆదర్శం.
ఆంధ్రకేసరి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
- @PawanKalyan
#AndhraKesari #TanguturiPrakasamPantulu #AndhraPradesh
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
స్వయంకృషితో సినిమా రంగంలో అంచెలంచెలుగా ఒక హీరో గా ఎదిగి, ఒక మెగాస్టార్ గా కోట్ల ప్రజల మనస్సులు దోచి, నేటికీ అదే తేజస్సు, అదే వర్చస్సు తో జెన్ ఆల్ఫా, జెన్ జీ మొదలుకొనీ...నాటి తరం ఫ్యాన్స్ లను కూడా ఇప్పటికీ అలరిస్తూ, తనకు తనే సాటి, మరెవ్వరూ సమీపములోనే లేరు అని చేతలలో నిరూపీస్తూ, ఒక మంచి హృదయము కలిగిన మనిషిగా, కోట్లమందికి ఆరాధ్యుడైనప్పటికీ అదే వినమ్రతతో, సేవాతత్పర గుణంలో, దానధర్మలలో కూడా తన మార్గం అనితర సాధ్యం అని నిరూపిస్తూ, నన్ను ఎల్లప్పుడూ ప్రేమ, వాత్సల్యాలతో ఆదరించిన మా అన్నయ్య శ్రీ కొణిదల శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి గారికి నేడు నా హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
అన్నయ్యా, ఎల్లప్పుడూ మీ విధేయుడనే..
మీ,
ఆజయ కుమార్ వేములపాటి
@KChiruTweets@PawanKalyan@NagaBabuOffl@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
#Happybirthdaymegastar
Planting trees on the occasion of Annayya’s birthday felt truly happy and meaningful. Instead of celebrating with something temporary, planting a tree is a beautiful way to create something that grows, gives life, and benefits everyone for years to come.
I believe everyone should plant a tree on the occasion of their loved ones’ birthdays. It’s a small gesture today that leaves a lasting gift for tomorrow. 🌳
Happy Birthday, Annayya! ❤️May your legacy continue to grow and inspire, just like these trees. @KChiruTweets
నా సోదరుడు శ్రీ కొణిదల నాగేంద్ర బాబు ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే AP- Green Executive Committee Chairman గా నియమింపబడిన శుభ సందర్భాన, వారిని పుష్ప గుచ్చములతో, శాలువాతో ప్రేమతో సన్మానించి,వారిచే కేక్ కట్టింగ్ చేయించడమైనది. నాగబాబు గారికి నా హృదయప��ర్వక అభినందనలు.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila