కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పాలనకు అ���్దం పడుతున్నాయి.
కేబీఆర్ పార్కు దగ్గరున్న మాజీ పీఎం పీవీ నరసింహ రావు గారి విగ్రహాన్ని ఎందుకు తొలగించారు?
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
- ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి
యూపీఐ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల అమలు వాయిదా
దీపావళి తర్వాత MDR ఛార్జీల వసూలు అమలు చేస్తామని తెలిపిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)
Dear Prime Minister Ambani,
Please accept my humble apologies for not realizing that you are the real boss of India.
Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete?
There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better.
Thank you 🙏
Saw the news in social media that Congress Govt is launching two new schemes as Batukamma Gifts this month
1) The Mahalakshmi scheme offering ₹2,500 per month to 1.67 Cr women
2) 10 gms of Gold to all the 18 plus year old girls from BPL families towards their marriage under Kalyana Lakshmi scheme
Even though these schemes were promised to be delivered within 100 days of Govt formation, at least now they woke from slumber after 1000 days
What about 418 other promises @RahulGandhi Ji?
పొంగులేటి ఆఫీసుల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు ఇతర సెలెబ్రిటీల మీద AI మార్ఫింగ్ వీడియోల తయారీ
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసుల్లో దగ్గరుండి AI మార్ఫింగ్ వీడియోల చేయిస్తున్న పొంగులేటి పుత్రరత్నం
కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాకుండా ఇతర సెలెబ్రిటీల మార్ఫింగ్ వీడియోలు కూడా ఆ ఆఫీసుల్లోనే తయారవుతున్నట్టు సమాచారం
బినామీలతో రేవంత్ ఫ్యామిలీ రూ. 50,000 కోట్ల స్కాం
మెడికవర్ ఆసుపత్రులు.. మాక్స్ బీఎన్ ఫార్మా.. తాజాగా కూతురు పేరిట ఇంటర్నేషనల్ స్కూల్
తవ్వేకొద్దీ బయటపడుతున్న విస్తుపోయే నిజాలు.. దుంప శిరీష పేరుతో రూ. కోట్ల బినామీ ఆస్తులు
కూతురు, అల్లుడు, సోదరులు, భార్య పేరిట వ్యాపారాలు, బినామీల పేరిట రూ. కోట్లల్లో స్కాంలు
మెడికవర్ ఆసుపత్రిలో దుంప శిరీష పేరిట బినామీ పెట్టుబడులు.. రూ. 13,200 కోట్లకు అమ్మకం
మాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీనూ ప్రధాన డైరెక్టర్లుగా ��ేవంత్ అల్లుడు సత్యనారాయణ, దుంప శిరీష
సహృదయ మాతృ సంస్థ ద్వారా మెడికవర్ నిర్మాణం.. రెండేళ్లలో 689% పెరిగిన సంస్థ ఆదాయం
రెండేళ్లలోనే రూ. 13,200 కోట్లకు అమ్ముడుపోయిన మెడికవర్ ఆసుపత్రులు.. తెర వెనుక గోల్మాల్
2024లో హ్యుండాయ్ వాళ్లను కలిసిన రేవంత్.. ఆ తర్వాత గీతా ఆటోమోటివ్స్ 5 షోరూమ్‌లు ప్రారంభం
తాజాగా ఇంటర్నేషనల్ స్కూళ్లు నిర్మిస్తున్న రేవంత్ కూతురు నైమిష రెడ్డి.. అందులోనూ బినామీలు
కొం��ల్లిలో నైమిష రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ భవన నిర్మాణం.. ఇప్పటికే అన్ని అనుమతులు జారీ
ఆ స్కూల్లో డైరెక్టర్లుగా దుంప శిరీష, రేవంత్ కూతురు నైమిష రెడ్డి, భార్య గీతారెడ్డి కంపెనీ గీతా ఆటోమోటివ్స్
మెడికవర్, మాక్స్ బీఎన్ ఫార్మా, నైమిష స్కూళ్లు, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్లో పార్ట్నర్గా దుంప శిరీష
పొంగులేటి ఆఫీసులో ఏఐ మార్ఫింగ్ వీడియోలు
పొంగులేటి ఆఫీసుల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇతర సెలెబ్రిటీలపై ఏఐ మార్ఫింగ్ వీడియోల తయారీ
కొండాపూర్, మాదాపూర్‌లోని ఆఫీసుల్లో ఏఐ మార్ఫింగ్ వీడియోలు చేయిస్తున్న పొంగులేటి పుత్రరత్నం
బీఆర్ఎస్ నాయకులతో పాటు హీరోయిన్లపై ఏఐ వీడియోలు చేస్తున్న పొంగులేటి సోషల్ మీడియా టీమ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రముఖ నటి ఏఐ వీడియో సైతం అక్కడే తయారైనట్లు భోగట్టా
‘ఇందిరమ్మ రాజ్యం�� అకౌంట్ పేరిట ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలోని వీడియో ఎడిట్ చేసిన పొంగులేటి టీమ్
ఎన్టీఆర్, మహేష్ వీడియోల లాగానే హీరోయిన్లపై అసభ్యకరమైన ఏఐ మార్ఫింగ్ జరిగినట్లు అనుమానాలు
ఏఐ వీడియోల పేరిట సెలెబ్రిటీల జీవితాలతో ఆడుకుంటున్న మంత్రి పొంగులేటి సోషల్ మీడియా టీమ్
తేలుకుట్టిన దొంగలా తెగులు మీడియా!
ఆధారాల్లేని ఆరోపణలతో అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆస్తుల మీద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తాటికాయం�� అక్షరాలతో పత్రికల్లో వార్తలు
ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇండ్ల, వ్యవసాయ క్షేత్రాల మీదకు చేసిన దండయాత్రకు బోలెడు ప్రచారం
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ అని ప్రచారం చేసి 67 ఎకరాలకు కుదించి, అందులో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ వెకిలి ప్రచారానికి ఊతం
సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాలు అక్రమంగా కొల్లగొట్టారంటూ ఆరోపణలు. సిరిసిల్లలో సభ పెట్టినా ఒక్క ఆధారం చూపలేని రేవంత్ రెడ్డి
రంగనాయకసాగర్ వద్ద నిర్మించిన ఇరిగేషన్ గెస్ట్ హౌస్ హరీష్ రావుది అంటూ అబద్ధాలు ప్రచారం
వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు, సొంత వ్యాపారాలు ఉన్న చోటికి యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులను పంపించి అసత్యాల ప్రచారం
ప్రభుత్వం అండతో ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల వద్దకు దౌర్జన్యంగా, అనధికారికంగా ప్రవేశిస్తూ రేవంత్ ఇచ్చిన స్క్రిప్టులను వల్లెవేస్తున్న యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
ఎల్ నినో మూలంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి, కరంటు, యూరియా ఇబ్బందులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారంలోకి రాకుండా శాసనసభ సమావేశాల నుండి డైవర్షన్ గేమ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుకూల మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
గత రెండున్నరేళ్లలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించిన ఆస్తులు, కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలను ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
రేవంత్ రెడ్డి అల్లుడు, కూతురు, భార్య, వారి స్నేహితులు మొదలు పెట్టిన మ్యాక్స్ బియాన్ ఫార్మా, రేవంత్ రెడ్డి వెంట ఉండి ప్రారంభిస్తున్న మెడికవర్ ఆసుపత్రుల వ్యవహారం, దానిని రూ.13,200 కోట్లకు అమ్మిన భాగోతం
రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన తరువా�� రేవంత్ రెడ్డి భార్య గీత పేరు మీద వెలుస్తున్న గీత ఆటోమోటివ్స్, రేవంత్ కుటుంబ అన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటున్న దుంప శిరీష వ్యవహారం, రేవంత్ రెడ్డి కూతురితో కలిసి ఆమె ప్రారంభించబోతున్న మైండ్ వాల్ట్ అంతర్జాతీయ స్కూళ్ల వ్యవహారం బయటపెట్టిన క్రిశాంక్
మన్నె క్రిశాంక్ ఆరోపణలను మొక్కుబడిగా కూడా ప్రచురించిన ప్రముఖ దినపత్రికలు, రేవంత్ అనుకూల పత్రికలు
క్రిశాంక్ వెల్లడించిన ఆధారాలపై నోరు మెదపని రేవంత్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పెయిడ్ యూట్యూబర్లు
ఆధారాల్లేని ఆరోపణలపై చూపిన అత్యుత్సాహం, ఆధారాలతో సహా బయటపెడితే ప్రచ��రించడంలో, ప్రచారం చేయడంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్న ప్రజలు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో తమ ఆటలు సాగవని, అందుకే బీఆర్ఎస్ మీద చేస్తున్న అడ్డగోలు ఆరోపణలను ప్రచారం చేస్తున్న మీడియా
మీడియా ద్వంద్వ వైఖరిని చూసి ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణ ప్రజలు
ఉపఎన్నికకు భయపడుతున్న రేవంత్
ఖైరతాబాద్‌లో గెలవడం కష్టమని భయపడి ఉపఎన్నిక ఆపడానికి ప్రయత్నిస్తున్న రేవంత్
ఉపఎన్నిక ఆపాలంటూ సొంత పార్టీ నేత విజయారెడ్డితో హైకోర్టులో పిటిషన్ వేయించిన వైనం
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం ఎన్నిక చెల్లదని 2024లో ఎలక్షన్ పిటిషన్ వేసిన విజయారెడ్డి
ఆ పిటిషన్‌పై తీర్పు వచ్చేదాకా.. ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆపాలంటూ అభ్యర్థన
దానం ఎన్నిక చెల్లదని తీర్పు వస్తే.. రెండో స్థానంలో ఉన్న విజయారెడ్డికి వరించనున్న ఎమ్మెల్యే పదవి
అదృష్టవశాత్తు పిటిషన్ గెలిస్తే ఉపఎన్నిక నుంచి తప్పించుకోవచ్చని భావిస్తు��్న రేవంత్
దానంపై అనర్హత వేటు పడగానే ఉపఎన్నిక ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న రేవంత్
అనర్హత వేటుపై సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు.. నేటికీ ఉపఎన్నికకు భయపడుతున్న కాంగ్రెస్
మరోవైపు ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి అని ప్రకటించిన కాంగ్రెస్ నేత నుమాన్ మహమ్మద్
దానంను జాతీయ ��ాజకీయాల్లోకి పంపి ఖైరతాబాద్ టికెట్ ఇస్తారని ఆశిస్తున్న విజయారెడ్డి
పీజేఆర్ పేరు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లదని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్