The Only Good Thing About Rohit Becoming MI Captain Is That Bumrah Will Once Again Play Under Rohit and I can’t wait for Bumrah to prove all his doubters wrong
మహిళా కండక్టర్ ప్రవళికను తోసి, ఆమె మృతికి కారణమైన మహిళ ఈమెనే
రూ.10 విషయంలో వాగ్వాదం జరిగిందని, అయితే బస్సు మెట్లపై నుంచి తానే పడిపోయిందని, తాను తోసేయలేదని ప్రయాణికురాలు మౌనిక వ్యాఖ్యలు
పలమనేరు 32వ వార్డులో జనసేన విజయం.. ఓటమి తర్వాత ‘డబ్బులు తిరిగివ్వండి’ అన్న వైసీపీ అభ్యర్థి
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 32వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. ఓటమి అనంతరం వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి, ఓట్ల కోసం ఇచ్చినట్లు చెబుతున్న డబ్బును తిరిగి ఇవ్వాలని ఓటర్లను కోరారు. రూ.10 లక్షలు అప్పు చేసి ఓటుకు రూ.1,000 చొప్పున ఇచ్చానని, డబ్బు తీసుకున్న వారిలో 400 మంది తనకు ఓటు వేయలేదని ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు.
#Palamaneru
“IPL season lo small movies vasthe effect untadhi, match undhi ralenu antaru… ade Superstar @urstrulyMahesh cinema ayithe movie ki ellochi highlights choostharu” - @DheeMogilineni#MaheshBabu | #Varanasi
'ఇరుముడి' సినిమా వ్యవహారంలో కీలక పరిణామం.. నిర్మాతలకు లేబర్ డిపార్ట్మెంట్ నోటీసులు!
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై తెలంగాణ కార్మిక శాఖ స్పందించింది.
బాల కార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది.
జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి, తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నారా? బాలికకు సంబంధించిన కాల్షీట్లు, హాజరు, పని గంటల వివరాలు ఏమిటి?
షూటింగ్ వల్ల ఆమె చదువుకు ఆటంకం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనే వివరాలను కోరింది.
అంతేకాకుండా బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? షూటింగ్‌తో పాటు ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రీ-రిలీజ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనే విషయంలోనూ నిబంధనలు పాటించారా? అని నిర్మాతలను ప్రశ్నించింది.
Umpire Indians.
Fixed league.
Ambani bought the trophy.
My ears are dying to hear these jokes again next IPL. 😭
All because of this man. 🥶💙 #RohitSharma