“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
ఎన్నాళ్ల నుంచో వేచి చూసిన తరుణం ఇది.
అఖిల్ నటన కు ప్రేక్షకులు నుండి వచ్చే అభినందనలు చూసి నాగార్��ున గారు తండ్రి గా ఎంతో ఆనందం గా ఉంటారు. 👌👌
Akhil Akkineni is Back 🔥 @iamnagarjuna @AkhilAkkineni8 #Lenin
TRAILER గట్టిగా పేలింది.
కొత్తగా ఉంది, కథ ఉంది, జూలై 10 నుంచి BOXOFFICE వేట కు సిద్ధం. #AkhilAkkineni
ఇది మహాభారతం!
The #Lenin trailer is terrific. The parallels to the Mahabharata, with its references to Draupathi and Dharmaraju, are particularly striking.
Set against the backdrop of rural Rayalaseema, Lenin promises an intense blend of love and action.
Akhil Akkineni’s complete transformation into a village youngster is phenomenal. Thaman’s powerful score, combined with Leon Britto’s gritty, rustic cinematography, creates a thoroughly immersive experience.
Looking forward to watching this emotion-packed action love story when it releases on 10 July.
https://t.co/Y1p1jltL9W
'Shhhhhhhh…...'
The quieter the warning, the deadlier the arrival🔥
#LeninTrailer is out now
▶️ https://t.co/04wGr6WZ2x
Witness the madness in theatres on July 10th, 2026. ❤️🔥❤️🔥
#Lenin#LeninOnJuly10th
#LeninTrailer
ఊరు అందులో పాత్రలు, జాతర, ప్రేమ, స్నేహం.,ఎమోషన్....చివరిగా రివేంజ్ కథ మాక్సిమం ఓపెన్ చేసేసారు.
Last లో Song తో వచ్చే Fight👌
Thaman on 🔥
@AkhilAkkineni8 ఈసారి మంచి విజయం అందుకునేలా ఉన్నాడు.
Final గా బాగుంది 👍