🙏 Witness the divine Sri Venkateswara Swamy Abhishekanantara Harati Darshan after the sacred Abhishekam. May Lord Srinivasa bless everyone with peace, prosperity, health, and devotion.
✨ Govinda... Govinda... Govinda...
#Tirumala
🚨 50% OFF KARNATAKA TRAFFIC FINES! 🚨
Clear your pending traffic challans for HALF the price! The Karnataka Government just announced a massive 50% discount.
🗓️ Valid: June 21 to July 10, 2026
Don't wait—pay your dues now! Repost & Share Max! 🔄💸
#అధికమాసము / మలమాసము / క్షయమాసము / పురుషోత్తమ మాసము......
(అధిక జ్యేష్ఠ మాసము)
#ప్రారంభం: 17/05/2026 నుండి 15/06/2026 వరకు
#అధికమాసము యొక్క విశిష్టత (మహత్వము):
"అధికస్య అధికఫలం" అన్నట్లుగా ఈ మాసంలో మనం చేసే ఏ పూజ అయినా, ముగ్గులు (రంగోలి) అయినా, దానాలైనా అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఈ మాసానికి అధిపతి (నియామకుడు) శ్రీ ఆనంద పురుషోత్తముడు. ఆ స్వామి అనుగ్రహం కోసం మనం అన్ని రకాల పుణ్యకార్యాలను చేయాలి.
దీనిని అధికమాసం అని ఎందుకు అంటారంటే:
సాధారణంగా ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయాన్ని 'సంక్రాంతి కాలం' అంటారు. అయితే, ఏ మాసంలో ��ూర్య సంక్రమణం (సూర్యుడు రాశి మారడం) జరగదో, ఆ మాసాన్ని 'అధిక మాసం' అని పిలుస్తారు.
దీనిని 'మలమాసం' అని కూడా అంటారు. 'మల' అంటే పాపాలు. మన పాపాలను పోగొట్టే మాసం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఈ మాసంలో మనం చేసే స్నానాలు, దానాలు, పూజలు, జపాలు వంటి ప్రతి సత్కర్మకు భగవంతుడు అనంతమైన (అధిక) ఫలితాన్ని ఇచ్చి, మన పాపాలన్నింటినీ తొలగిస్తాడు.
గమనిక: ఇది ప్రతి 33 నెలలకు ఒకసారి వచ్చే విశేష మాసం. ఈ నెలలో పెళ��ళిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు వంటి ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు. శుభకార్యాలకు ఈ కాలం నిషిద్ధం.
#33 సంఖ్య యొక్క ప్రాముఖ్యత మరియు అరిసెల (అపూప) దానం:
ఈ మాసంలో 33 అపూపాలు (అరిసెలు) దానం చేయడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది. మనం దానం చేసే అరిసెకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో, అన్ని సంవత్సరాల కాలం స్వర్గ���ాసం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో 33 సంఖ్యలో చేసే దానాలకు విశేష ఫలితం ఉంటుంది. ఎందుకు 33 సంఖ్యకు ఇంత ప్రాధాన్యత అంటే... ముక్కోటి దేవతలలోని ముఖ్యులైన 33 మంది దేవతల అంతర్యామిగా భగవంతుడు కొలువై ఉంటాడు. ఆ 33 మంది దేవతలు ఎవరంటే:
అష్ట వసువులు(8 మంది వసువులు)
ఏకాదశ రుద్రులు(11 మంది రుద్రులు)
ద్వాదశ ఆదిత్యులు (12 మంది ఆదిత్యులు)
స్వస్తి ప్రజాపతులు (2 గురు ప్రజాపతులు)
ఇలా ఈ 33 మంది దేవ���ల అంతర్యామి అయిన ఆనంద పురుషోత్తమ స్వామి ప్రీత్యర్థం మనం అన్ని పుణ్యకార్యాలను ఆచరించాలి.
అధికమాసంలో విశేషంగా ప్రతిరోజూ 33 సార్లు జపించవలసిన మంత్రం:
॥ మంత్రం ॥
గోవర్ధనధరం వందే
గోపాలం గోపరూపిణమ్ ।
గోకులోత్సవమీశానం
గోవిందం గోపికాప్రియమ్ ॥
॥ మంత్రార్థం ॥
గోవర్ధన గిరిని ఎత్తినవాడు, గొల్ల బాలుని రూపంలో ఉన్నవాడు, గోకులమునకు పండుగ లాంటివాడు, గోపికలకు అత్యంత ప్రియమైనవాడు, సర్వేశ్వరుడు మరియు వే��వేద్యుడు అయిన ఆ శ్రీగోపాలకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను.
(ఆధారం: బృహన్నారదీయ పురాణం 31/29)
॥ శ్రీకృష్ణార్పణమస్తు ॥
నాహం కర్తా హరిః కర్తా
(నేను కర్తను కాను, ఆ హరియే సమస్తమును చేయువాడు)
రోజూ వేయాల్సిన ముగ్గు కూడా కింద ఇస్తున్నాను
ధన్యవాదాలు 🙏
ఓం పురుషోత్తమాయ నమః 🙏 🙏 🙏
Ustaad on way..🔥
Here is the initial theatre list.
More theatres to come.
Power ⭐️ #PawanKalyan#UstaadBhagatSingh
Bookings on @bookmyshow@district_india
Keep an eye on this space for more updates.
Karnataka Release by Swagath Enterprises.
Free educational resources from India's Ministry of Education include:
- SWAYAM: https://t.co/6Z0RkhLM91 (free online courses)
- NPTEL: https://t.co/fGGcwMIuj4 (IIT lectures and courses)
- National Digital Library: https://t.co/RYZ8aVGeaz (millions of free books and resources)