The project for widening to 2-Lane with paved shoulders from Yellareddy - Rudrur section of NH-765D, district Medak - Kamareddy - Nizamabad in Telangana has been approved...
🔸లిక్కర్ స్కాంలో కేసీఆర్ స్పందన కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్��ోంది. కేసీఆర్ స్పందించాలి.
🔸ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు, మునుగోడులో ఇబ్బంది ఎదురవుతుందనే యాత్రను అడ్డుకున్నరు.
ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం ప్రపంచం మెచ్చిన మేధావి భార��� రాజ్యాంగ గౌరవనీయులు పెద్దలు భారతరత్న
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు
.@AIMIM MLA Akbaruddin Owaisi reached Nampally court, as Special Sessions Court for MLAs & MPs is expected to give its verdict anytime soon in the 2012 alleged hate speech by him in Nirmal & Nizamabad.
@TOICitiesNews@timesofindia
ఒకప్పుడు కాశ్మీరీ పండిట్లను టెర్రరిస్టులకు వదలివేసి పారిపోయిన ఫరూక్ అబ్దుల్లా... నేడు భారత పార్లమెంటులో మీడియా ప్రశ్నల నుండి తప్పించుకుని పారిపోతున్న వైనం..
ఇంటిని సక్రమంగా తీర్చిదిద్దడంతో పాటు, సమాజాన్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా బలపరచడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది.
మహిళల మేధోపరమైన భాగస్వామ్యం లేనిదే ఏ దేశమూ, ఏ జాతీ ముందడుగు వేయలేదు.
స్త్రీమూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyWomensDay