#Tamil cinema #Leo కు
మన #Raviteja కంటే ఎక్కువ థియేటర్లు ఇవ్వడం ఏందయ్యా ? 😠😡
#TigerNageswaraRao మన #Telugu సినిమా.
Telugu Industry Backbone
మన #RaviTeja సినిమా 1st Time
India లో 5 భాషల్లో విడుదలౌతోంది
ఇది మన Industry కి ఎంత గొప్పవిషయమో, Market ఎలా పెరుగుతుందో అందరిక�� తెలుసు.