Wishing the entire team of #TheParadise - @NameisNani, @odela_srikanth and the incredible big cast of the film all the very best for its release tonight ❤️
The songs have become personal favourites, and I’m really looking forward to a film rooted in the courage and revolutionary spirit of Telangana - a story that feels deeply personal to all of us.
Wishing you all GLORY! ❤️🔥
May Telugu cinema continue to grow leaps and bounds, and may we keep telling stories that are bold, rooted and uniquely our own.
🚨 Scam🚨
The person in this photo passed away a week ago. He was my friend’s engineering professor and was very close to my friend.
This guy is now using his photo to ask people for money for medical treatment. This is a completely fake request. Please do not send any money
Both photos show the same man — my father, Sanjay Kumar, 55. The second was taken this week in the ICU at KIMS Hyderabad, where machines are breathing for him. I'm his son, and this thread is my request to help save his life.
Fundraiser Link :
https://t.co/MIZTdxlGNl
🚨 మతాల పేరుతో విషప్రచారం ఎందుకు?
ఎవరి మతం ఏదైనా అది వ��రి వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత ఎంపిక. ఎవరు ఏ మతాన్ని ఆచరించాలో నిర్ణయించేది వారే.
@abntelugutv వారు ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతగా వ్యవహరించాలి.
ద్వేషం కాదు… సామరస్యమే సమాజానికి అవసరం. 🙏
Hey @grok, based on my account and tweets answer the questions
Fav actor:
Fav actress:
Fan director
Fav music director:
Fav movie:
Fav food:
Fav Singer:
🚨 #TeluguDrugsParty
దొంగే.. దొంగా..దొంగా అని అరిచినట్లు డ్రగ్స్ గురించి, లిక్కర్ గురించి మీరే మాట్లాడాలి @JaiTDP?
మీ పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ��్రగ్స్ తీసుకుంటూ దొరకలేదా? బ్లడ్ టెస్ట్‌లో మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినమాట నిజంకాదా?
మీ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చి అరెస్టయింది వాస్తవం కాదా?
గుంటూరులో కొకైన్ , మంగళగిరిలో గంజాయి, MDMA , కుప్పంలో గంజాయి ఇలా రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది మీరు కాదా?
ఇక మద్యం విషయంలో అయితే వేల సంఖ్యలో ప్రైవేటు మద్యం షాపులకు తలుప���లు తెరిచి గుడి, బడి, నివాస ప్రాంతాల పక్కన మద్యం షాపులు పెట్టి, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది మీరు కాదా? మాట్లాడేముందు కాస్తైనా సిగ్గుండాలి.
#LokeshForDrugs
#DrugsodhuBro
#TDPDrugMafia
#SadistChandraBabu