అవసరాన్ని బట్టి కులం... అవసరాన్ని బట్టి మతం...
అవసరాన్ని బట్టి మాటలు!
ప్రజల కోసం మాటలు చెప్పే నాయకుడా...
తన రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టే మాటల మాంత్రికుడా?
మాటల మాంత్రికుడు మన పవన్ కళ్యాణ్ — 55 Shades of Deputy CM!
Happy Birthday Pawan Kalyan!
#PawanKalyan
#55ShadesOfDCM
#HappyBirthdayPawanKalyan
#IncAndhra
#IndianNationalCongress
Remembering Former Andhra Pradesh Chief Minister Y. S. Rajasekhara Reddy and his immense contribution to public life.
A staunch Congress leader and a powerful voice of the people, his pro-people, compassionate governance and landmark welfare initiatives touched millions of lives.
వెలిగొండ జలాల బీభత్సం
సీఎం చంద్రబాబు ప్రారంభించి నీరొదిలిన తొలి రోజే అపశ్రుతి
ముంపు గ్రామం కలనూతల వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు
ఇద్దరు గల్లంతు.. చెట్టెక్కి బిక్కుబిక్కుమంటున్న మరో ముగ్గురు
వెలిగొండ ప్రాజెక్టు ప్రవాహంలో కొట్టుకుపోయిన వాహనం
ఒకరు గల్లంతు, మరో ముగ్గురిని కాపాడిన రక్షక దళాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు చేరుతున్న కృష్ణా జలాల ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ బొలెరో వాహనం
అధికారులు ముంపు గ్రామాలను ఖాళీ చేయించినా, రాత్రి ఏడు గంటల సమయంలో పెద్దారవీడు మండలం కలనూతలలో అరటి కాయలు కోసేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు
మార్గమధ్యంలో ఉన్న వాగు దాటుతుండగా, ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన వారి బొలెరో వాహనం
వాహనంతో పాటు ఒకరు గల్లంతు కాగా, చెట్లపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేసిన మరో ముగ్గురు వ్యక్తులు
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని, చెట్లపై చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐
Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻
Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion.
Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success.
ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే.
ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు.
మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!
#LiveAndLetLive
@priya_Bshankar@saikumaractor@gvprakash
Nothing much!
Just a POCSO accused out on bail enjoying life because his father is a BJP Minister.
While so many are languishing in jails without bail or trail.
Bandi Bageerath is a glorious chapter in Telangana Congress’s epic history.
Right next to Bandi Bageerath it will be Lingamaneni Sanjush, who never even set foot in prison for rash driving and killing an innocent girl with his swanky Ashton Martin.
But again when system works for your rich dads - you can get away with practically anything.
Congrats Telangana Congress & its BJP allies.
సీసీటీవీ ఫుటేజ్
నేపాల్‌లో భారీ వరదలు.. 500 మందికి పైగా భారతీయులు గల్లంతు
చైనా–నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు బీభత్సం సృష్టించడంతో 105 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 400 మంది యాత్రికులు కూడా గల్లంతైనట్లు, వారు కూడా భారతీయులేనని అనుమానాలు
రసువాగఢి సరిహద్దు వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద బీభత్సం సృష్టించిన వరద
గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు
Congratulations @RaviTeja_offl garu and the entire #Irumudi team on this massive success.
Wonderful to see the love and response the film is receiving. Ravi Teja garu and the entire team deserve all the appreciation for their hard work.
Wishing @ShivaNirvana garu, @gvprakash, @MythriOfficial and the entire team many more successes.
Swamy Sharanam 🙏