Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
భీమిలి నియోజకవర్గం 8వ వార్డు ఋషికొండ బీచ్ రోడ్డు లో గల A1 గ్రాండ్ నందు "రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం" సుపరిపాలనతో ప్ర��ల నమ్మకాన్ని సాధించిన సందర్భంగా సభలో భీమిలి నియోజకవర్గ @JanaSenaParty నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు కూటమి పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.