సామాజిక ఉద్యమకారులు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, సామాజిక న్యాయం కోసం సుమారుగా 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ, సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరగాలని అహర్నిశలు కృషి చేస్తు���్న పద్శ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
Happy Birthday, Anna garu🙏🏼
ఈ రోజు స్వేరోస్ ఆధ్వర్యంలో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారి సహకారంతో, సిర్పూర్ నియోజకవర్గంలోని 120 మ���ది డిగ్రీ చదివే పేద అమ్మాయిలకు. ఫెలోషిప్ వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ సభ నిర్వహించడం జరిగింది.
పేదింటి బిడ్డలను ప్రపంచ దేశాలకు పంపి, వారిని బిలియనీర్లుగా తయారుచేయడమే స్వేరోస్ లక్ష్యం.
Swaeroes Never Give Up.✊
గత 25 ఏళ్ల నుండి గురుకులాల పిల్లలు బట్టలు, యూనిఫాం వేసుకోలేదా?
ఇపుడు మఫత్ లాల్ కు కాంట్రాక్ట్ ఇస్తేనే పిల్లలు బట్టలు వేసుకుంటారా?
ఇదంతా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కమీషన్ కోసమే కదా...
అడ్లూరి లక్ష్మణ్ ,పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ గారు సమాధానం చెప్పాలి.
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్
@RSPraveenSwaero
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని చూస్తున్న నేపథ్యంలో...
రాష్ట్ర ప్���భుత్వానికి బహిరంగ లేఖ రాసిన..
సామాజిక ఉద్యమ కారులు,హక్కుల నేత,
MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు.
@RSPraveenSwaero
@Krishna_Madiga7
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రత తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నించే నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం.
#RSP గారి భద్రతను వెంటనే పునరుద్ధరించాలి. ప్రజల గొంతు���ను అణిచివేయాలని చూసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం.
@RSPraveenSwaero
Sports - Youth week conclude Ceremony in part of 99 Days Action plan Praja palana Pragathi Pranalika Appricuated by Shri Shiva Sena Reddy, Chairman and Dr A Sonibala Devi IFS , Sports Autority of Telangana ..
ప్రేరణ ప్రోటోకాల్
ప్రేరణ అంటే ఏమిటి?
ప్రేరణ అంటే ప్రతి శనివారం సాయంత్���ం 6 గంటలకు తొమ్మిది మంది స్వేరోలు కలిసే శక్తి సమావేశం. ఇది ప్రతి వారం నిజాయితీతో, నిబద్ధతతో మన జీవన గమనాన్ని సమీక్షించుకునే పవిత్ర సమయం.
ప్రకృతిలో ఒక చిన్న మార్పు గొప్ప పరిణామానికి దారితీస్తుంది. అలాగే ప్రేరణ, బాధితులను క్రమంగా కొత్త ప్రపంచ నిర్మాతలుగా ��ారుస్తుంది. ఇది మన బలహీనతలను రూపుమాపి, కొత్త బలాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని చవిచూడనీయదు.
ప్రోటోకాల్:
1. శూన్య (5 నిమిషాలు): కళ్ళు మూసుకుని ధ్యానం.
2. స్మరణ (3 నిమిషాలు): మన జీవితాలను మార్చిన ఒక మహనీయున్ని గుర్తుచేసుకోవడం. మౌనంగా కృతజ్ఞతలు చెప్పడం.
3. కర్మ (20 నిమిషాలు): శరీరం, జ్ఞానం, సేవ, ఆర్థికం– ఈ నాలుగింటిలో గతవారం చేసిన సాధన చెప్పుకోవడం (నిజాలు మాత్రమే).
4.వ్యూహం(5 నిమిషాలు): రాబోయే వారంలో సాధించాల్సిన విషయాలపై చర్చ.
5. నిధి: ప్రతీవారం కనీసం రూపాయి చొప్పున విరాళం. అవసరాలకు, చదువుకు సాయం.
6. వీడ్కోలు (3 నిమిషాలు): స్వేరో పది ఆజ్ఞలు చెప్పుకోవడం. "జై భీమ్ – జై స్వేరో",
కొన్ని నియమాలు:
· తొమ్మిది మంది(node) ఉంటే మంచిది. లేకపోతే ఉన్నవారితోనైనా చేయాలి.
• ఇతరులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి
· ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు తప్పనిసరి.
ఇదే మన బలం. ఇదే మన ప్రేరణ.
Swaero Forever.✊
#Prerana #Swaero
BSP లోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను.బహుజన లోకం వివిధ బహుజన వ్యతిరేక వేదికలకు వెళ్లకుండా ఉండేందుకు మీ లాంటి నాయకత్వం మన సమాజానికి ఎంతో అవసరం.
దయచేసి పునరాలోచన చేయండి...
తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నుండి ��ప్పించుకోవడానికి యధావిధిగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపింది.
నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాను అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నట్లు నా దృష్టికి చాలా మంది శ్రేయోభిలాషులు తీసుకొచ్చారు. ఎవరైతే ఈ లాంటి వార్తలను ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తప్పవు.👊
మళ్లీ గుర్తు చేస్తున్నా..
తెలంగాణలో అన్ని వర్గాల భవిష్యత్తు @BRSparty తోనే భద్రంగా ఉంటదని
నేను, ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ, అందులోనే చేరాను. నేటి సీయం @revanth_anumula గారు, నాడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు.
@KCRBRSPresident గారి నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈ దోపిడీ కాంగ్రేసు చెర నుండి వి���ుక్తి చేసి, మళ్లీ అభివృద్ధి పథంలో పరిగెత్తించే ప్రస్థానంలో మడమ తిప్పేది లేదు. తెలంగాణ ప్రజలు బీఆరెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయింది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కొన్ని తరాలు నాశనం అవుతాయి.
జై తెలంగాణ.
✊
@KTRBRS @BRSHarish
#TelanganaWithBRS
Remembering the legendary revolutionary poet of Telugu land, Kalekuri Prasad…on his birth anniversary.
“ నాకు జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి ఎగిరే ధిక���కార పతాకాన్ని.
నా కోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన రవళిని వినిపించి వెదురు వనాన్నై వికసిస్తాను.
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను."
అని నినదించిన దిక్కార స్వరం కలేకూరి ప్రసాద్ గారి జన్మదిన జ్ఞాపకం🙏
జోహార్ కలేకూరి ప్రసాద్ ✊
#DSP_Nalini
చాలా బాధాకరం.....!!
చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని (తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి..)
తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నళిని....!!
తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం)
ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా,ఆయ��ర్వేద ఆరోగ్య సేవిక గా,ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.నాఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది.ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. మూడు(3)రోజుల నుండి నిద్ర లేదు.రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను.
ఎనిమిది (8)ఏండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు(= Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్,డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది.కనకణం పేలిపోతున్నట్లు,ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి.తట్టుకోలేక పోతున్నాను.
2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను.కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు.
25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది.
నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు.కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ,ధ్యానం,వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను.కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది.దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి.వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి.
నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి.రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది.సహాయం చేసేవాడు కనిపించక,నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని,అందులో విశేషమైన కృషి చేస్తూ,య��్ఞ బ్��హ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి,హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది.
ఇలాంటి తరుణంలో నేటి CM అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు.నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు.వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు
ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క
కట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను.వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను.( రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది).6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది ��ని తెలిసింది.నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు.
మీడియా మిత్రులకు విజ్ఞప్తి. *నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి.రిజైన్డ్ ఆఫీసర్,కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి.* నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవ���ర్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి.బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.
ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే,నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే ...ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని,100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని,ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం
చేయాలని ... ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.
నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుంది.బ్రతుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయాను.వారు కరుణామయులు.నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ���వాలి
మాన్య శ్రీ కాన్షీరామ్ గారు ఒక స్వచ్ఛత.ఆయన్ని చేరుకోవడం ఎవరికీ సాధ్యపడదు...
బ్రదర్, రేపు ప్రజా క్షేత్రంలో ఏదేని అన్యాయం జరిగితే అవార్డు ఇచ్చారని,ఇంకా ఏదో చేశారని అది భాజపా అయినా ఇంకా ఏదైనా తిరగబడే వ్యక్తి మంద కృష్ణ ..చరిత్ర లో సమాజం కోసం తన వంతు కన్నా ఎక్కువే చేశాడు...
బాబాసాహేబ్ కు భారతరత్న ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్, బీజేపీలు..
మందకృష్ణను పిలిచి మరీ పద్మశ్రీలు ఇస్తున్నారు.
కాన్షీరాం ఒక మాట ��ంటారు...
మనువాదులు మనల్ని తిడుతున్నారంటే మనం రైట్ డైరెక్షన్ లో ఉన్నామని అర్థం.
మనువాదులు మనల్ని పొగుడుతున్నారంటే మనం రాంగ్ డైరెక్షన్ లో ఉన్నామని అర్థం.
మరి మనువాదులకు మనకు అవార్డులు ఇస్తున్నారంటే బహుజనులను ఎంత మోసం చేస్తే వస్తాయో ఊహించుకోండి.
anyway.. congrats Kattappa (Manda Krishna)
‘ఒకే దేశం-రెండు ఆపరేషన్లు’ అన్న శీర్షికతో నేను నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక వ్యాసం రాసాను. ప్రచురించిన ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
దయచేసి చదవగలరు.
నచ్చితే షేర్ చేయండి.
🙏
@cscfinancial_ I have Csc vle bc hdfc 167575250018 As shown in this picture, on that date, the amount went into minus without me doing any transaction Even after telling anyone, it could not be resolved With that minus amount, login became a problem Finally my bc id was terminate