శృంగేరి
ఇప్పటికి 3 సార్లు వెళ్ళా
కొల్లూరు నుకాంబిక
శృంగేరి శారదాంబ
హోరనాడు అన్నపూర్ణేశ్వరి
ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు, ముగ్గురిని ఒకే రోజు ��ర్శనం చేసుకోవాలి
కొల్లూరు నుండి డౌన్ కు వస్తారా, లేక హోరనాడు నుండి up పోతారో మీ ఇష్టం (మీ next డెస్టినేషన్ మీద డిపెండ్)
వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే సీపీఆర్ చేయండి. మనిషి తెలివిలో ఉన్నా, మాట్లాడుతున్నా అక్కర్లేదు.
సరిగ్గా చేసే సీపీఆర్ లో కూడా పక్కటెముకలు విరుగుతాయి.
విరిగిన పక్కటెముకల వలన ఇబ్బంది లేదు, మళ్లీ అతుక్కుంటాయి. కానీ ఆగిన గుండె సీపీఆర్ లేకుండా మళ్లీ పనిచెయ్యదు.
రోడ్డుమీద అంత గాభరాలో అది గుండెపోటా, అలసటా, లేకపోత�� మూర్ఛ అన్నది ఎవరూ చెప్పలేరు.
ప్రతి ఒక్కరూ సీపీఆర్ ఎలా చేయాలో నేర్చుకోండి.
నాన్న గొంతు విని గర్భంలోనే నవ్విన చిన్నారి
తండ్రి గొంతు వినగానే గర్భంలోని పసిబిడ్డ ముసిముసి నవ్వులు చిందించిన అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో నాన్న స్వరాన్ని గుర్తించిన ఆ చిన్నారి ముఖంలో ఆనంద�� వెల్లివిరిసింది.
పుట్టకముందే తండ్రితో బిడ్డకు ఏర్పడిన మధురమైన అనుబంధానికి ఈ క్యూట్ వీడియో సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ప్రస్తుతం ఈ హృద్యమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన నెటిజన్లు వారి స్వచ్ఛమైన ప్రేమకు ఫిదా అవుతున్నారు.
#ViralVideo #Ultrasound #FatherAndBaby #CuteMoments #Heartwarming #SocialMedia #RTV
Spine Surgical Technique _ Prior Ortho_Watch a professional demonstration of advanced spinal surgery instrumentation designed for precision_ safety_ and eff
This is how water powers entire cities. Hydroelectric power plants use the energy of flowing or falling water to spin massive turbines connected to generators.