10వ తరగతిలో 586 మార్కులు సాధించాను.. నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మా చీకటి బతుకుల్లో వెలుగు నింపిన సీఎం వైయస్ జగన్కు మా పేద కుటుంబాలు ఎప్పుడూ రుణపడి ఉంటాము.
#JaganannaAnimutyalu#CMYSJagan#ThankYouJaganMama#APDC
ఉదయాన్నే సూర్యుడి కంటే ముందే వాలంటీర్లు మా తలుపు తట్టి ప్రభుత్వ పథకాల్ని మాకు అందిస్తున్నార��. జగనన్న పాలన చాలా బాగుంది. ఆయన వల్లే మా పిల్లలు చదువుకుంటున్నారు. 2024లో జనగన్నే మళ్లీ సీఎం అవుతారు.
- ఓ సామాన్య మహిళ స్పందన
#PublicVoice #AndhraPradesh #YSJaganAgain
ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న డిమాండ్
ఏపీలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఫుల్
జగనన్న తీసుకు వస్తున్న అనేక సంస్కరణలే ఇందుకు కారణం 👏
#EducationReformsInAP
“శరవేగంగా రామాయపట్నం పోర్టు పనులు” 🏗️⚡️
▪️రూ.3,736 కోట్లతో 851 ఎకరాల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులు.
▪️ ప్రత్యక్షంగా, పరోక్షం���ా 40 వేల మ��దికి ఉపాధి
▪️ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో రామాయపట్నం పోర్టు అత్యంత కీలకం
#RamayapatnamPort
#YSJaganDevelopsAP
సేద్యం చేసే ప్రతి రైతన్నకు అండగా గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తు నుండ��� విక్రయం వరకు తోడుగా నిలుస్తూ చెప్పినదానికన్నా ముందుగా...
#YSRRythuBharosaKendralu #YSJaganWithFarmers
#CMYSJagan