Happy Dusseraaa to all of you my lovely Peopleeee ❤️❤️❤️
Good will always win over Evil.
That is nature's law ❤️
May the Goddesses blessings protect us all. Biggest hugs and love.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
#HappyDussehra
RANABAALI - VIJAY DEVARAKONDA
ఈ సినిమా తో నటుడు గా ఇంకో మెట్టు ఎక్కాడు.
సినిమా రివ్యూ లు, రేటింగ్ లు, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక సారి పక్కన పెడితే..
నటుడు గా గౌరవాన్ని పెంచింది. విడుదల కి ముందు ఇలాంటి రోల్స్ కి సెట్ కాడు, ఎందుకు ఈ Genre తో సినిమా అనుకున్నారు. అందరి అంచనాలు ను పటాపంచలు చేసి, నటుడు గా అందరి మన్ననలను పొందాడు. #Ranabaali @TheDeverakonda .. విజయ దశమి కి, నటుడు గా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలానే మంచి మంచి పాత్రలు చేసి, తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నాను. 🎉🎉
Performed the customary Ayudha Pooja at our office this morning. The reverence we show towards the tools and equipment we use in our daily lives, along with their proper upkeep, goes a long way in ensuring good output in all that we do.
Prayed for the well-being of all police personnel and their families.
Shubho Maha Navami
Warm greetings to everyone on the auspicious occasion of #MahaNavami.
May Jagat Janani Maa Durga bless all with happiness, good health and prosperity, and guide our nation towards peace, strength and progress. 🙏🏻
#Jailer2 INDUSTRY HIT DAY 5 ~ 73% recovery worldwide 💥💥💥🔥🔥🔥🔥
Worldwide 5Days gross around 510CR 🦁🦁🦁🦁👌👌👌👌❤️🔥❤️🔥❤️🔥❤️🔥
ALL TIME INDUSTRY BLOCKBUSTER 🔥🔥🔥🔥🦁🦁🦁💥💥💥💥
#Rajinikanth#AnirudhRavichander
800CR grosser sure shot on mark 🔥💥
राम भारत की आस्था है,
राम भारत का आधार है,
राम भारत का विचार है,
राम भारत का विधान है,
राम भारत की चेतना है,
राम भारत का चिंतन है,
राम भारत की प्रतिष्ठा है,
राम व्यापक है, विश्व है, विश्वात्मा है... 🙏🏻
రాహుల్ గాంధీ గారు పదే పదే వియత్నాం ఎందుకు వెళ్తున్నారు? అక్కడ రహస్యంగా ఏం చేస్తున్నారు?
ఆయన కేవలం ఒక సాధారణ ఎంపీ మాత్రమే కాదు... దేశంలో అత్యంత కీలకమైన 'లీడర్ ఆఫ్ అపోజిషన్' (ప్రతిపక్ష నేత) హోదాలో ఉన్నారు. అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ విదేశీ పర్యటనల వివరాలను ఎందుకు దాచిపెడుతున్నారు?
ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం అడిగే రాహుల్ గాంధీ గారు... తన సీక్రెట్ ట్రిప్పుల గురించి దేశ ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎవరిని కలవడానికి, ఏ అజెండాతో ఈ పర్యటనలు చేస్తున్నారు?
#RahulGandhiExposed #CongressMuktBharat
రాముడు భారతదేశపు విశ్వాసం,
రాముడు భారతదేశపు ఆధారం,
రాముడు భారతదేశపు ఆలోచన,
రాముడు భారతదేశపు విధానం,
రాముడు భారతదేశపు చైతన్యం,
రాముడు భారతదేశపు చింతన,
రాముడు భారతదేశపు ప్రతిష్ఠ!
రాముడు సర్వవ్యాపి… 🙏🏻
Only ONE Tamil film sold over 6M tickets on BookMyShow in its 1st weekend & that's #Jailer2.
Only FOUR Tamil films sold over 4M tickets on BookMyShow in their 1st weekend & three belong to #Rajinikanth.
SUPERSTAR 🛐🔥
Celebrating the victory of good over evil. 🔱 May Goddess Durga bless you with strength and happiness. 🌺🙏
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు! ✨
🎶 https://t.co/hZqMa4nEVI
#HappyVijayaDashami#VijayaDashami#HappyDussehra#Dussehra#HappyDasara #Dasara