Last year on this day😭🔥
Never before euphoria in the history of cinema 📈💥
ilanti movie release vibe eppatiki radhu raledhu anthe 😮💨
#TheyCallHimOG#PawanKalyan
#RamCharan మణికట్టు గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో భాగంగా కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్లాన్డ్ ఫాలో- అప్ ప్రొసీజర్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా క్యాస్ట్‌తో పాటు మణికట్టులోని రాడ్స్‌ను విజయవంతంగా తొలగించారు. డాక్టర్ ప్రవీణ్ ఈ ప్రక్రియను నిర్వహించగా, డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సభాపతి మార్గదర్శకత్వం వహించారు.
ఇక 8–10 వారాల పాటు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. నవంబర్ మధ్య తర్వాత షూటింగ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ❤️🩹
మన #GlobalStar రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం! 🙏
#RamCharan #GlobalStar
Follow👉 @tupaki_official
కేవలం 12 గంటల్లోనే 12 కోట్ల నిధులు మంజూరు...పిఠాపురం వివిధ వినతులపై తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 🔥🔥😍
@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty
Interesting Comments by Director Janaki Ram on ‘Kaaka’ Movie Leak
“There’s a different level of buzz when @KChiruTweets Sir leaks something… and it’s another level when Bobby Sir does it!”
‘Kaaka’ Movie Will Be on Another Level, Says Director Janaki Ram
#Kaaka#Chiranjeevi
#RamCharan underwent a planned follow-up procedure at Ganga Hospital, Coimbatore, following his wrist injury.
His cast and wrist rods have been successfully removed.
He will now undergo 8–10 weeks of intensive physiotherapy and is expected to resume shooting after mid-November. ❤️🩹
Wishing our Mega Star a speedy recovery! 🙏
So glad to see that radiant smile! Wishing you continued strength, health, and happiness always. Keep inspiring us!
All the best to you Sai Tharam Tej garu..
@IamSaiDharamTej
Kannada actress #RamikaShivu expresses her love towards Mega Power Star @AlwaysRamCharan ❤️
Another day, another girl becoming a fan of RC. Pretty normal these days 😍
#RamCharan