హనుమకొండ జిల్లాలో తెలంగాణ స్టేట్ జర్నలి���్టు యూనియన్ ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్స్ ర్యాలీ(2Kరన్) ఈనెల జూలై 23వ తేదీన నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
*కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (హోం శాఖ సహా�� మంత్రి) గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టుల సమస్యల గురించి చర్చించి కోవిడ్ సమయంలో ఆపివేసినటువంటి జర్నలిస్టుల రైల్వే రాయితిని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రాన్ని కరీంనగర్ జిల్లా TSJU నాయకుల ��ధ్వర్యంలో ఇవ్వడం జరిగ
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను టీఎస్జేయూ రాష్ట్ర, జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. పురుషోత్తం నరగౌని, రాష్ట్ర ప్ర��ాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
2026- 2027 సంవత్సరం ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి జర్నలిస్టుల పిల్లలకి 50% ఫీజు రాయితీ కల్పించాల్సిందిగా హనుమకొండ జిల్లా మరియు వరంగల్ జిల్ల�� ఇంటర్మీడియట్ విద్యా అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU)నాయకులు...
*ఈ రోజు గోదావరిఖని వచ్చిన సందర్భంగా TSJU పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన మహేష్ (ప్రైమ్9 న్యూస్ ) నీ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని,రాష్ట్ర కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ సంపత్ మరియు మంచిర్యాల జిల్లా కార్యదర్శి అరుణ్ ఆధ్వర్యంలో సన్మానించాము
@highlight
*Telangana State Journalists Union State President Purushottam Naragoni, State General Secretary Thokala Anil Kumar and Medchal District President Mutyam Mukesh Goud cordially congratulated Shri C.V. Anand on taking charge as the DGP of Telangana State.*
@highlight
*Telangana State Journalists Union State President Purushottam Naragoni, State General Secretary Thokala Anil Kumar and Medchal District President Mutyam Mukesh Goud cordially congratulated Shri C.V. Anand on taking charge as the DGP of Telangana State.*
TSJU State Presi N.Purushottam, State Secretary T. Anil Kumar and Medchal Dist President M. Mukesh, met Mukunda Reddy on the occasion of his assuming charge as I&PR Commissioner. The delegation courteously called on him at the TG Secretariat and conveyed their congratulations.
#WATCH | Warangal, Telangana: Inspector M. Ranjith Kumar of Subedari Police says, "Today, an anonymous email was received by the Warangal Court regarding a bomb threat. Upon receiving the information, I, along with Bomb Disposal Team, immediately rushed to the Warangal Court premises and conducted a thorough check of the entire area. No suspicious object or explosive was found as mentioned in the threat email. The situation is normal and under control. However, a case has been registered and investigation is being taken up in the matter."
#WATCH | Telangana: Counting of votes for Municipal election is underway in Wardhannapet, Warangal District. The Police and Election Commission have made arrangements for the counting of votes at the centres.
#WATCH | Warangal, Telangana: On Municipal Elections 2026, Collector, Warangal Dr Satya Sharada says, "... In Warangal district, elections are being held for two municipalities: Wardhannapet and Narsampet. Wardhannapet has 10,000 voters, 12 wards, and 20 polling stations. Narsampet has 30,000 voters, 30 wards, and 60 polling stations. In total, 500 civil staff and 150 police personnel have been deployed, with 100 per cent webcasting of all polling stations..."