వయసు ఎంత అనేదాని కంటే సోయి ఎంత అని అడగాలి కావొచ్చు..!!
ప్రజా సమస్యల పట్ల ఎంత స్పృహతో ఉన్నారో చూడాలి..!!
సోయి, స్పృహ రెండూ లేవు,
కేవలం పదవి పోయిందనే నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కేసీఆర్🥺🤷♀️
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ - నీవో ప్రభావాన్ని తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై నిర్వహించిన ��మీక్ష సమావేశంలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ & మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ @Tummala_INC గారు, ఐటీ & పరిశ్రమల మంత్రివర్యులు శ్రీ @OffDSB గారు, బీసీ & రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ @Ponnam_INC గారు, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ @LaxmanAdluri గార్లతో కలిసి పాల్గొన్న గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
#AdminPost #Teamkavvampally
జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలనలో జరుగుతున్న స్పష్టమైన మార్పుకు, వేగవంతమైన అభివృద్ధికి తమ ఘన మద్దతు తెలిపారు.
కాం���్రెస్ పార్టీతోనే పురోగతి సాధ్యమని మరోసారి ప్రజలు ధృవీకరించారు.
బడుగు బలహీన వర్గాల బిడ్డగా, విద్యావంతుడిగా, స్థానిక ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిని నమ్ముకొని గెలిపించుకుంది.
ఇది ప్రజల ఆశలు, నమ్మకాలు, అభిలాషలకు వచ్చిన చారిత్రక విజయం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ విజయంతో ప్రజా పాలనలో జరుగుతున్న జూబ్లీహిల్స్ అభివృద్ధి పథాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షిస్తున్నాను.
@PingNaveenYadav
#JubileeHillsByElection
చొక్కారావుపల్లి నుండి ఖాజీపూర్ వరకు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం 77 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు కృషి చేసిన డా. కవ్వంపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన గన్నేరువరం మండల ప్రజలు.
#AdminPost#Teamkavvampally
हर चोरी हुआ वोट— हमारे हक़, आवाज़ और पहचान पर डाका है।
LoP श्री राहुल गांधी जी की यह लड़ाई, जनता के जनादेश को बचाने, EC–BJP की वोट चोरी की चाल को उजागर करने और लोकतंत्र की रक्षा का संकल्प है।
✊ वोट चोरी के ख़िलाफ़ एकजुट हों — अभी अपनी DP बदलें:
https://t.co/yZpt4bOE8K
From pain to power 🔥✊🏻
@NSUIDelhi took to the streets of Delhi University demanding 12 Days Menstrual Leave for every female student. Because dignity, health, and safety are not privileges, they are rights.
We stand strong until every campus becomes safe, healthy, and fearless for women.
#12DaysMenstrualLeave
BJP और चुनाव आयोग मिलकर वोट चोरी कर रहे हैं।
वोट चोरी देश के लिए एक गंभीर खतरा है, जो लोकतांत्रिक व्यवस्था को खत्म कर देगा, देश को अंदर से खोखला कर देगा।
हमें साथ मिलकर इसे हर हाल में रो��ना होगा।
आज @nsui के साथियों ने NSUI अध्यक्ष @varunchoudhary2 जी के नेतृत्व में 'चुनाव आयोग मार्च' निकालकर वोट चोरी का पुरजोर विरोध किया।
लेकिन मोदी सरकार ने पुलिस भेजकर युवा साथियों को रोकने की कोशिश की और उन्हें हिरासत में ले लिया- ये सरासर तानाशाही है।
आप लाख कोशिश कर लें- वोट चोरी की सच्चाई छिपा नहीं सकते। देश का युवा हुंकार भर रहा है और कह रहा है-
वोट चोरी नहीं चलेगी ✊
In Andhra Pradesh, a student’s death under mysterious circumstances has been pushed under the rug through a shameless college cover-up — raising serious questions about what the BJP-backed state government is so desperate to hide.
When justice is replaced by silence, it’s the truth — and our students — that pay the price.
"लगता है चुनाव आयुक्त को ‘वोट चोरी’ नज़र नहीं आ रही, इसलिए अपॉइंटमेंट ले लिया आंखों के डॉक्टर से!"
NSUI अध्यक्ष श्री @varunchoudhary2 का तंज BJP और ECI पर, जो ‘एक व्यक्ति, एक वोट’ के लोकतांत्रिक सिद्धांत को नज़रअंदाज़ कर रहे हैं।
#VoteChori
Today, Congress President Shri @kharge and Leader of Opposition Shri @RahulGandhi led an important meeting with General Secretaries, In-charges, and Frontal Heads of the Indian National Congress.
They discussed the issue of 'vote chori'.
This fight is not just political; it's a fight to safeguard the Constitution ✊
📍New Delhi
మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన సీఎం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఎల్ఎండీ కాలనీలోని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారుస్వాగతం పలికారు.
సీఎం వెంట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మకుమార్, పెద్దపల్లి, చొప్పదండి,జగిత్యాల, రామగుండం శాసనసభ్యులు సీహెచ్ విజయరమణారావు, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ కుమార్, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ తానిపర్తి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస��� పార్టీ కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జీలు పురమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ రావు తదితరులు ఉన్నారు.
#AdminPost #Teamkavvampally
@revanth_anumula @Bhatti_Mallu