మా ఇల్లును కూలగొట్టి మళ్లీ ఇప్పటికీ నెల నెల కరెంట్ బిల్లు ���ంపిస్తున్నారు.. ఈ నెల కూడా కరెంట్ బిల్లు కట్టాను
మనిషికి ఉరి తీసే ముందు కూడా టైమ్ ఇస్తారు కానీ ఆ టైమ్ కూడా ఇవ్వకుండా మా ఇంటిని హైడ్రా వాళ్లు కూల్చేశారు
మా ఇల్లు కూలగొట్టిన నాటి నుండి ఈరోజు వరకు రోజూ నరకయాతన అనుభవిస్తున్నాం
మేము కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని చెప్పినా కూడా ఆగకుండా, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చేశారు మీకు ఇది న్యాయమేనా రేవంత్ రెడ్డి, రంగనాథ్
కాంగ్రెస్ పార్టీ అంటేనే వేస్ట్ పార్టీ.. వీళ్లు మళ్లీ అధికారంలోకి రారు
- సున్నం చెరువు హైడ్రా బాధితులు
మంత్రి శ్రీధర్ బాబు గారు (@OffDSB),
మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం మీకు అవగాహన ఉందా?
రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే షెల్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయించారు?
'Tesseract Advanced Systems Ltd' వ్యవహారం చూశాకైనా మీ నిద్ర మత్తు వదిలిందా? పరిశ్రమల శాఖను ఇలా గాలికి వదిలేస్తే ఎలా? ఇప్పటికైనా మేల్��ొని ప్రజలకు సమాధానం చెప్పండి!
This is the time 🔥
Only unity can turn this movement into a powerful nationwide voice.
Let’s stand together for the removal of reservations.
Follow @RHA_movement_ 🤝